Daily Horoscope 19/09/2022 

0
Daily Horoscope 19/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 19/09/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
19, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
కృష్ణ నవమి
ఇందు వాసరే (సోమ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 19/09/2022 
Daily Horoscope 19/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి

 వృషభం 

ఈరోజు
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో అనుకున్నది దక్కుతుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి.
దైవారాధన మానవద్దు

 మిధునం

ఈరోజు
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి.
శని, గురు శ్లోకాలు మంచిది

 కర్కాటకం 

ఈరోజు
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది.
హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు

 సింహం

ఈరోజు
చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. సాయి బాబా ఆరాధన శుభప్రదం

కన్య

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
శివారాధన చేస్తే మంచిది

 తుల

ఈరోజు
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చలు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు బాగా అలోచించి ముందడుగు వేయండి.
ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి

వృశ్చికం

ఈరోజు
చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.
విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది

ధనుస్సు

ఈరోజు
శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లబిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు.
ఇష్ట దైవాన్ని స్మరించండి

 మకరం

ఈరోజు
ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులనుంచి అనుకూలత ఉంది.
హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు

 కుంభం

ఈరోజు
మిశ్రమ వాతారణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది.
లక్ష్మీదేవి సందర్శనం శుభాన్నిస్తాయి

 మీనం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలున్నాయి. మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి.
ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః

సెప్టెంబరు 19, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
కృష్ణ పక్షం
తిథి: నవమి సా6.18
వారం: ఇందువాసరే
(సోమవారం)
నక్షత్రం: ఆర్ద్ర సా6.44
యోగం: వ్యతీపాతం ఉ9.15
కరణం: గరజి సా6.18
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: మ12.19-1.07
&
మ2.44-3.32
అమృతకాలం: ఉ7.41-9.27
రాహుకాలం: ఉ7.30-9.00
యమగండం: ఉ10.30-12.00
సూర్యరాశి: కన్య
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.52
సూర్యాస్తమయం: 5.58

Leave a Reply

%d bloggers like this: