Daily Horoscope 09/09/2022 

0
Daily Horoscope 09/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 09/09/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
09, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
శుక్ల చతుర్దశి
భృగు వాసరే (శుక్ర వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 09/09/2022 
Daily Horoscope 09/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థికంగా లాభాలున్నాయి. హనుమంతుడిని ఆరాధించాలి

వృషభం 

ఈరోజు
కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి.
శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం

మిధునం

ఈరోజు
మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి.  సాహసోపేతమైన విజయాలున్నాయి.
శివారాధన శుభానిస్తుంది

 కర్కాటకం 

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యం కోల్పోవద్దు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు.
దైవారాధన ఉత్తమం

సింహం

ఈరోజు
చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్నిస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటలకు దూరంగా ఉండటం మంచిది.
శని శ్లోకాన్ని చదవండి

కన్య

ఈరోజు
చేపట్టే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు.
ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం

 తుల

ఈరోజు
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బందిపెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి.
గణపతి ఆరాధన శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
శుభకాలం. మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
విష్ణు ఆరాధన చేస్తే మంచిది

 ధనుస్సు

ఈరోజు
తలపెట్టిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది

 మకరం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలున్నాయి. సమయ పాలనతో పనులను పూర్తి చేస్తారు.
విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం

 కుంభం

ఈరోజు
అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు  పోకండి. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది.
శివాష్టోత్తరం పఠించాలి

 మీనం

ఈరోజు
కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
హనుమాన్ చాలీసా పఠించాలి

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 9, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: చతుర్దశి సా5.51
వారం: భృగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: ధనిష్ఠ మ12.07
యోగం: సుకర్మ రా7.55
కరణం: గరజి ఉ6.54
&
వణిజ సా5.51
&
భద్ర తె4.54
వర్జ్యం: సా6.57-8.28
దుర్ముహూర్తం: ఉ8.17-9.06
&
మ12.22-1.11
అమృతకాలం: తె4.04-5.35
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 5.50
సూర్యాస్తమయం: 6.06

 

Leave a Reply

%d bloggers like this: