Daily Horoscope 03/09/2022 

0
Daily Horoscope 03/09/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 03/09/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
03, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
భాద్రపద మాసము
తిథి: సప్తమి ఉ9.50
వారం: స్థిరవాసరే
(శనివారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 03/09/2022 
Daily Horoscope 03/09/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపం తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే శుభ ఫలితాలుంటాయి.

వృషభం 

ఈరోజు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో
ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

మిధునం

ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభాన్నిస్తుంది.

కర్కాటకం 

ఈరోజు ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.

సింహం

ఈరోజు | శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.  శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది.

 కన్య

ఈరోజు కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవము చదివితే శుభం కలుగుతుంది.

తుల  

ఈరోజు మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన కార్యాలను పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

వృశ్చికం

ఈరోజు పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

 ధనుస్సు

ఈరోజు తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త. మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితములు పొందుతారు .

 మకరం

ఈరోజు సంతృప్తికర ఫలితాలను రాబట్టేందుకు ఇది సరైన మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. సమయం. చేపట్టిన కార్యాల్లో పురోగతి ఉంటుంది.  ఇష్టదేవత స్తోత్రము పఠించడం మంచిది.

కుంభం

 ఈరోజు పెద్దలు సూచించిన మార్గంలో ముందుకుసాగి మంచి ఫలితాలను సాధిస్తారు. ధనధాన్య లాభాలున్నాయి. మనః సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది. హనుమాన్ ఆరాధన శుభప్రదం.

 మీనం

ఈరోజు శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 3, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: సప్తమి ఉ9.50
వారం: స్థిరవాసరే
(శనివారం)
నక్షత్రం: అనూరాధ రా9.24
యోగం: వైధృతి సా4.36
కరణం: వణిజ ఉ9.50
&
విష్ఠి రా8.48
వర్జ్యం: రా2.39-4.11
దుర్ముహూర్తం: ఉ5.49-7.27
అమృతకాలం: ఉ11.28-1.01
రాహుకాలం: ఉ9.00-10.30
యమగండం: ఉ1.30-3.00
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.13

Leave a Reply

%d bloggers like this: