Home Uncategorized Daily Horoscope 01/09/2022

Daily Horoscope 01/09/2022

0
Daily Horoscope 01/09/2022
Daily Horoscope 01/09/2022
Daily Horoscope 01/09/2022
ఓం శ్రీ గురుభ్యోనమః 
శుభమస్తు  
01, సెప్టెంబర్, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్ 
దక్షిణాయణము 
వర్ష ఋతువు
భాద్రపద మాసము
శుక్ల పంచమి            
బృహస్పతి వాసరే (గురు వారం)
                               
శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
                                
శివ రామ గోవింద నారాయణ మహాదేవా
విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్
                                
రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

వృషభం

ఈరోజు
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం

మిధునం

ఈరోజు
తలపెట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు  మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీఆరాధన, కనకధారాస్తవం చదవాలి

కర్కాటకం 

ఈరోజు
సంపూర్ణ అవగాహనతో  చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది

సింహం

ఈరోజు
మంచిపనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి.స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి.
గోవింద నామాలు  చదవడం మంచిది

కన్య

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు.
ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది

తుల

ఈరోజు
ఇష్టమైన వారితో  కాలాన్ని గడుపుతారు. మీ  ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది

వృశ్చికం

ఈరోజు
పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి.
నవగ్రహధ్యాన శ్లోకం చదివితే మంచిది

ధనుస్సు

ఈరోజు
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో  మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్ధ,వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది

మకరం

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది.
శ్రీరామ నామాన్ని స్మరించండి

కుంభం

ఈరోజు
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు.
దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి

మీనం

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.
నవగ్రహ శ్లోకం చదవాలి

Panchangam 01/09/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
సెప్టెంబరు 1, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
భాద్రపద మాసం
శుక్ల పక్షం
తిథి: పంచమి మ12.59
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం: స్వాతి రా11.22
యోగం: బ్రహ్మం రా9.59
కరణం: బాలువ మ12.59
&
కౌలువ రా12.16
వర్జ్యం: ఉ శే.వ6.52వరకు
&
తె4.46నుండి
దుర్ముహూర్తం: ఉ9.56-10.46
&
మ2.54-3 44
అమృతకాలం: మ2 43-4.18
రాహుకాలం: మ1.30-3.09
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.49
సూర్యాస్తమయం: 6.13

Daily Horoscope 01/09/2022

Leave a Reply

%d bloggers like this: