Daily Horoscope 26/08/2022 

0
Daily Horoscope 26/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 26/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
26, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ‌ చతుర్దశి
భృగు వాసరే (శుక్ర వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 26/08/2022 
Daily Horoscope 26/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే సరిపోతుంది. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. సూర్యాష్టకం చదివితే మంచిది

 వృషభం 

ఈరోజు
మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శుభప్రదం

మిధునం

ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది

కర్కాటకం 

ఈరోజు
శుభఫలితాలున్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.
ఇష్టదైవారాధన మంచిది

సింహం

ఈరోజు
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం ఉంది. ఇబ్బంది పెట్టాలని చూసేవారున్నారు జాగ్రత్త. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.
ఈశ్వర ధ్యానం చేయండి

కన్య

ఈరోజు
అదృష్టఫలితాలున్నాయి. మీ రంగాల్లో మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది

తుల

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది

వృశ్చికం

ఈరోజు
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలఫలితాలున్నాయి.
ఇష్టదైవ స్తుతి శుభప్రదం

 ధనుస్సు

ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ఆదిత్య హృదయం పఠించడం మంచిది

 మకరం

ఈరోజు
కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే  బాగుంటుంది

 కుంభం

ఈరోజు
శుభ కాలం. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు.
శివారాధన చేయడం మంచిది

 మీనం

ఈరోజు
తలపెట్టిన పనులను స్థిరచిత్తంతో పూర్తి చేయాలి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 26, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి ఉ11.39
వారం: భృగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: ఆశ్రేష రా7.01
యోగం: పరిఘము తె3.44
కరణం: శకుని ఉ11.39
&
చతుష్పాత్ రా12.20
వర్జ్యం: ఉ6.46-8.31
దుర్ముహూర్తం: ఉ8.17-9.07
&
మ12.27-1.17
అమృతకాలం: సా5.16-7.01
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.18

Leave a Reply

%d bloggers like this: