Daily Horoscope 24/08/2022 

0
Daily Horoscope 24/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 24/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
24, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ‌ త్రయోదశి
సౌమ్య వాసరే (బుధ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 24/08/2022 
Daily Horoscope 24/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు.
ఈశ్వర సందర్శనం శుభప్రదం

 వృషభం 

ఈరోజు
మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం

 మిధునం

ఈరోజు
మనస్సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
శివ నామస్మరణ ఉత్తమం

కర్కాటకం 

ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి.
దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది

సింహం

ఈరోజు
కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనం పాటించాలి.
శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది

 కన్య

ఈరోజు
కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

తుల

ఈరోజు
 బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది.
శివ నామస్మరణ చేస్తే మేలు

వృశ్చికం

ఈరోజు
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు.
సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి

 ధనుస్సు

ఈరోజు
పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధికమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది

 మకరం

ఈరోజు
మిశ్రమఫలాలున్నాయి. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది.
శని శ్లోకం చదవాలి

 కుంభం

ఈరోజు
ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధకలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు.
సూర్య నమస్కారాలు ఆత్మశక్తిని పెంచుతుంది

మీనం

ఈరోజు
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు.
ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 24, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
బహుళ పక్షం
తిథి: ద్వాదశి ఉ7.54
& త్రయోదశి
వారం: సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం: పునర్వసు మ2.15
యోగం: వ్యతీపాతం తె3.02
కరణం: తైతుల ఉ7.54
&
గరజి రా8.53
వర్జ్యం: రా11.04-12.49
దుర్ముహూర్తం: ఉ11.37-12.27
అమృతకాలం: ఉ11.37-1.24
రాహుకాలం: మ12.00-1.30
యమగండం: ఉ7.30-9.00
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.18

Leave a Reply

%d bloggers like this: