Daily Horoscope 21/08/2022 

0
Daily Horoscope 21/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 21/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
21, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
తిథి: దశమి తె3.58
తెల్లవారితే సోమవారం
వారం: భానువాసరే
(ఆదివారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 21/08/2022 
Daily Horoscope 21/08/2022

రాశి ఫలాలు 

మేషం

వ్యాపార విషయమై కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృషభం

 ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల స్థానచలనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి.

మిధునం

స్థిరాస్తి విషయమైన సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి.

కర్కాటకం

వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి  కొంత ఉపశమనం లభిస్తుంది.

సింహం

 ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య

 నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల

మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేసి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

వృశ్చికం

ఆర్థిక అనుకూలత కలుగుతుంది. గృహమున సంతాన శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు.  ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యావిషయాలలో శుభవార్తలు అందుతాయి ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం

వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.  దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి.సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

కుంభం

నూతన  వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాటపట్టింపులు కలుగుతాయి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మీనం

గృహమున శుభకార్యాలకు ఖర్చులు చేస్తారు. పాత  సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. ఇంటా బయట  అనుకూల వాతావరణం ఉంటుంది. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు ఆప్తులతో విందు  వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 21, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
బహుళ పక్షం
తిథి: దశమి తె3.58
(తెల్లవారితే సోమవారం)
వారం: భానువాసరే
(ఆదివారం)
నక్షత్రం: రోహిణి ఉ6.45
యోగం: హర్షణం రా1.17
కరణం: వణిజ మ3.09
&
భద్ర తె3.58
వర్జ్యం: మ12.53-2.03
దుర్ముహూర్తం: సా4.39-5.29
అమృతకాలం: రా11.26-1.11
రాహుకాలం: సా4.30-6.00
యమగండం: మ12.0-1.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 5.47
సూర్యాస్తమయం: 6.20

Leave a Reply

%d bloggers like this: