Daily Horoscope 20/08/2022 

0
Daily Horoscope 20/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 20/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
20, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ‌ నవమి
స్థిర వాసరే (శని వారం)
శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 20/08/2022 
Daily Horoscope 20/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
మీమీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి.
నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం

వృషభం 

ఈరోజు
విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
దుర్గా ధ్యానం శుభప్రదం

 మిధునం

ఈరోజు
కీలక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని పొందుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు

కర్కాటకం 

ఈరోజు
శుభకాలం. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.
ఇష్టదైవారాధన మంచిది

 సింహం

ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించాలి

 కన్య

ఈరోజు
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది

 తుల

ఈరోజు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
కనకధారాస్తవం పఠించాలి

 వృశ్చికం

ఈరోజు
శుభకాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి

 ధనుస్సు

ఈరోజు
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. శ్రమపెరుగుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.
దుర్గాధ్యానం శుభప్రదం

మకరం

ఈరోజు
చేపట్టే పనుల్లో కార్యసిద్ధి ఉంది. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. కీలక వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. బంధుమిత్రుల సలహాలు మేలుచేస్తాయి.
వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం

 కుంభం

ఈరోజు
మధ్యమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం

 మీనం

ఈరోజు
చేపట్టిన పనులలో విజయసిద్ధి ఉంది. ధర్మకార్యాచరణ ద్వారా గొప్ప ఫలితాలను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 20, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: నవమి రా2.20
వారం: స్థిరవాసరే
(శనివారం)
నక్షత్రం: రోహిణి పూర్తి
యోగం: వ్యాఘాతం రా12.59
కరణం: తైతుల మ1.43
&
గరజి రా2.20
వర్జ్యం: రా10.07-11.51
దుర్ముహూర్తం: ఉ5.47-7.27
అమృతకాలం: తె3.17-5.00
రాహుకాలం: ఉ9.00-10.30
యమగండం: మ1.30-3.00
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 5.46
సూర్యాస్తమయం: 6.23

Leave a Reply

%d bloggers like this: