Daily Horoscope 15/08/2022 

0
Daily Horoscope 15/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 15/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
15, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
కృష్ణ చవితి
ఇందు వాసరే (సోమ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 15/08/2022 
Daily Horoscope 15/08/2022

 రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహంగా ఉండకూడదు.
శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది

వృషభం 

ఈరోజు
ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం

 మిధునం

ఈరోజు
చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.
విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది

 కర్కాటకం 

ఈరోజు
మొదలుపెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలావసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథాచేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి.
శివ ఆరాధన మంచినిస్తుంది

 సింహం

ఈరోజు
మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి.
దుర్గ ధ్యానం శుభప్రదం

 కన్య

ఈరోజు
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.  మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
సూర్య ఆరాధన శుభప్రదం

 తుల

ఈరోజు
విజయ సిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయ గలుగుతారు. మీ మీ రంగాల్లో  మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది

 వృశ్చికం

ఈరోజు
ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
శివ  నామాస్మరణ మంచిది.

 ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధికమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితోను విభేదించకండి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం

మకరం

ఈరోజు
ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలతో  మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం

 కుంభం

ఈరోజు
చేపట్టిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం

 మీనం

ఈరోజు
చేపట్టినపనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దైవబలం ఉన్నది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలున్నాయి.
ఇష్టదేవతా దర్శనం శుభాన్నిస్తుంది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 15, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిథి: చవితి రా12.58
వారం: ఇందువాసరే
(సోమవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా1.49
యోగం: సుకర్మ ఉ6 35
&
ధృతి తె4.47
కరణం: బవ మ1.33
&
బాలువ రా12.58
వర్జ్యం: ఉ11.39-1.14
దుర్ముహూర్తం: మ12.29-1.20
&
మ3.01-3.51
అమృతకాలం: రా 9.05-10.40
రాహుకాలం: ఉ7.30-9.00
యమగండం: ఉ10.30-12.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.46
సూర్యాస్తమయం: 6.23

Leave a Reply

%d bloggers like this: