Daily Horoscope 12/08/2022 

0
Daily Horoscope 12/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 12/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
12, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల పౌర్ణమి
భృగు వాసరే (శుక్ర వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 12/08/2022 
Daily Horoscope 12/08/2022

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పెద్దల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

 వృషభం 

ఈరోజు
ఇష్టకార్యసిద్ధి ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు.
ఇష్టదైవారాధన  శుభప్రదం

 మిధునం

ఈరోజు
శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బలమైన  ప్రయత్నంతో ధనలాభం ఉంది.
దుర్గాశ్లోకం చదవండి

 కర్కాటకం

ఈరోజు
చేపట్టే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. బంధుప్రీతి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో  వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభకరం

సింహం

ఈరోజు
పెద్దల సలహాలు శక్తిని ఇస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త.
శని శ్లోకం చదవాలి

 కన్య

ఈరోజు
మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. తోటి వారి సహాయంతో  కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. మనశ్శాంతి కోల్పోకుండా చూసుకోవాలి.
శివాష్టోత్తరం చదివితే మంచిది

 తుల

ఈరోజు కీలక విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉంది.అనవసర విషయాల్లో ఊరుకోవడం ఉత్తమం.
శివనామాన్ని జపించాలి

 వృశ్చికం

ఈరోజు
పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది

 ధనుస్సు

ఈరోజు
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. పనులలో ఆటంకాలు కలుగుతాయి. తొందరపాటు చర్యలు వద్దు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.
శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం

 మకరం

ఈరోజు
ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. యశస్సు, మనోల్లాసం, ధర్మసిద్ధి కలుగుతాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది.
ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది

 కుంభం

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి .తోటి వారి సహకారాలు అందుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. మాతృసౌఖ్యం, ధన,ధాన్యవృద్ధి ఉన్నాయి.
గణపతి ఆరాధన మంచిది

 మీనం

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు.
ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది.

Panchangam

 ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 12, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: పౌర్ణమి ఉ7.37
&
కృష్ణ పాడ్యమి తె5.33
వారం: భృగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: ధనిష్ఠ తె4.08
యోగం: సౌభాగ్యం మ2.09
కరణం: బవ ఉ7.37
బాలువ  సా6.35
&
కౌలువ తె5.33
వర్జ్యం: ఉ9.16-10.48
దుర్ముహూర్తం: ఉ8.16-9.07
&
మ12.30-1.21
అమృతకాలం: సా6.19-7.50
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 5.45
సూర్యాస్తమయం: 6.25

Leave a Reply

%d bloggers like this: