Daily Horoscope 10/08/2022 

0
Daily Horoscope 10/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 10/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
10, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల త్రయోదశి
సౌమ్య వాసరే (బుధ వారం)
శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 10/08/2022 
Daily Horoscope 10/08/2022

రాశి ఫలాలు 

మేషం

ఆ:14 వ్య:14 రా:3 అ:6
ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
శివ అష్టోత్తర శతనామావళి పారాయణ  మంచిది

వృషభం 

ఆ:8 వ్య:8 రా:6 అ:6
ఈరోజు
మీ మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. దుర్గాధ్యానం శుభప్రదం

మిధునం

ఆ:11 వ్య:5 రా:2 అ:2
ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఆంజనేయ దర్శనం మంచిది

కర్కాటకం 

ఆ:5 వ్య:5 రా:5 అ:2
ఈరోజు
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
విష్ణు సహస్రనామం చదవాలి

సింహం

ఆ:8 వ్య:14 రా:1 అ:5
ఈరోజు
అనుకూల సమయం. తోటి వారి నుంచి సహాయసహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి నుంచి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
గణపతి ఆరాధన మంచిది

కన్య

ఆ:11 వ్య:5 రా:4 అ:5
ఈరోజు
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకుపరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి.
ఇష్టదైవ సందర్శనం శుభప్రదం

తుల

ఆ:8 వ్య:8 రా:7 అ:1
ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి

వృశ్చికం

ఆ:14 వ్య:14 రా:3 అ:1
ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో  చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి

ధనుస్సు

ఆ:2 వ్య:8 రా:6 అ:1
ఈరోజు
ప్రారంభించిన పనుల్లో  విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది.
శివ స్తోత్రం చదవడం మంచిది

మకరం

ఆ:5 వ్య:2 రా:2 అ:4
ఈరోజు
చేపట్టే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
కనకధారాస్తవం చదవాలి

కుంభం

ఆ:5 వ్య:2 రా:5 అ:4
ఈరోజు
గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాలు, విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి

మీనం

ఆ:2 వ్య:8 రా:1 అ:7
ఈరోజు
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది.
విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 10, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: త్రయోదశి మ12.18
వారం: సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ8.33
& ఉత్తరాషాఢ
యోగం: ప్రీతి రా8.00
కరణం: తైతుల మ12.18
&
గరజి రా11.09
వర్జ్యం: సా4.02-5.31
దుర్ముహూర్తం: ఉ11.40-12.30
అమృతకాలం: రా 1.01-2.31
రాహుకాలం: మ12.00-1.30
యమగండం: ఉ7.30-9.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.44
సూర్యాస్తమయం: 6.27

Leave a Reply

%d bloggers like this: