Daily Horoscope 09/08/2022 

0
Daily Horoscope 09/08/2022 
Daily Horoscope 23/09/2022 

Daily Horoscope 09/08/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
09, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల ద్వాదశి
భౌమ్య వాసరే (మంగళ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll

Daily Horoscope 09/08/2022 

Daily Horoscope 09/08/2022రాశి ఫలాలు

మేషం

ఈరోజు
వృత్తి,ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం

 వృషభం 

ఈరోజు
చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు అధికం అవుతాయి. హుషారుగా పనిచేయాలి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది.
సూర్యాష్టకం చదివితే  శుభప్రదం

 మిధునం

ఈరోజు
మనోధైర్యంతో  ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులను కలుస్తారు. దైవబలం కాపాడుతోంది.
విష్ణు ఆరాధన చేస్తే మంచిది

 కర్కాటకం 

ఈరోజు
ఉద్యోగంలో ఉన్నతస్థితికి  చేరుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
శివారాధన శక్తిని ఇస్తుంది

 సింహం

ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాల్లో జాగ్రత్త.
గోవిందనామాలు జపిస్తే మంచిది

 కన్య

ఈరోజు
హుషారుగా పనిచేయండి, మంచి ఫలితాలను సాధిస్తారు. ఒక వార్త  మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో  వ్యాపారంలో లాభాలను పొందుతారు.
శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం

 తుల

ఈరోజు
చేపట్టే  పనుల్లో  పట్టుదల అవసరం . కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహం, విచారం, కలుగుతాయి. శత్రువుల జోలికి పోరాదు. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది

 ధనుస్సు

ఈరోజు
ఇష్ట కార్యసిద్ధి ఉంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.
శివారాధన చేస్తే  మంచిది

 మకరం

ఈరోజు
అదృష్టం పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం

 కుంభం

ఈరోజు
చేపట్టే పనుల్లో లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఒకమెట్టు పైకి ఎదుగుతారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.
ఇష్టదైవం ఆరాధన శుభప్రదం

 మీనం

ఈరోజు
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఇష్టదైవారాధన చదివితే మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 9, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: ద్వాదశి మ2.54
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
నక్షత్రం: మూల ఉ10.22
& పూర్వాషాఢ
యోగం: విష్కంభం రా11.05
కరణం: బాలువ మ2.54
&
కౌలువ రా1.36
వర్జ్యం: ఉ8.52-10.22
&
రా7.14-8.43
దుర్ముహూర్తం : ఉ8.16-9.07
&
రా10.57-11.42
అమృతకాలం: తె4.06-5.34
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.44
సూర్యాస్తమయం: 6.27

Leave a Reply

%d bloggers like this: