Daily Horoscope 07/08/2022 

0
Daily Horoscope 07/08/2022 
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 07/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
07, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
తిథి: దశమి రా7.35
వారం: భానువాసరే
(ఆదివారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 07/08/2022 
Daily Horoscope 07/08/2022

రాశి ఫలాలు 

మేషం

ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.  ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు  చదివితే  శుభ ఫలితాలు కలుగుతాయి.

 వృషభం 

మీ రంగాల్లో  శుభఫలితాలను అందుకుంటారు. ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆనందప్రదమైన  కాలాన్ని గడుపుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మిధునం

 విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో  పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీలోని ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇష్టదైవ ఆలయ  సందర్శనం  మరింత శుభాన్ని చేకూరుస్తుంది.

కర్కాటకం 

 ప్రయత్నకార్యానుకూలత ఉంది. అభివృద్ధికి  సంబంధించిన  శుభవార్త  వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త  మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

సింహం

 శ్రమతో కూడిన ఫలితాలు  వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య

 శుభాలు చేకూరుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.

తుల

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శక్తిని ఇస్తుంది.

వృశ్చికం

చిత్తసౌఖ్యం ఉంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం  చదవాలి.

ధనుస్సు

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో  వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరం

 చేపట్టే పనిలో  ద్వంద్వ వైఖరి వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

 కుంభం

 దూరదృష్టితో ముందస్తు  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో శుభఫలితాలను అందుకుంటారు. అంతటా మంచే జరుగుతుంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

మీనం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః

ఆగష్టు 7, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: దశమి రా7.35
వారం: భానువాసరే
(ఆదివారం)
నక్షత్రం: అనూరాధ మ1.23
& జ్యేష్ఠ
యోగం: బ్రహ్మం ఉ7.59
&
ఐంద్రం తె5.09
కరణం: తైతుల ఉ8.37
&
గరజి రా7.35
వర్జ్యం: సా6.39-8.10
దుర్ముహూర్తం: సా4.46-5.37
అమృతకాలం: తె3.41-5.11
రాహుకాలం: సా4.30-6.00
యమగండం: మ12.00-1.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 5.43
సూర్యాస్తమయం: 6.28

Leave a Reply

%d bloggers like this: