Daily Horoscope 04/08/2022

0
Daily Horoscope 04/08/2022
Daily Horoscope 15/08/2022 
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
04, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల సప్తమి
బృహస్పతి వాసరే (గురు వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 04/08/2022 
Daily Horoscope 04/08/2022

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
ముఖ్య వ్యవహారాలలో గొప్ప లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి.
దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం

 వృషభం 

ఈరోజు
శుభకాలం. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది.
ఇష్టదైవారాధన శుభప్రదం

 మిధునం

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి.
దైవారాధన మానవద్దు

 కర్కాటకం 

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి

సింహం

ఈరోజు
అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మేలు చేస్తుంది.
గోవింద నామాలు చదవటం మంచిది

కన్య

ఈరోజు
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు

తుల

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
నవగ్రహ శ్లోకం చదవడం మంచిది

వృశ్చికం

ఈరోజు
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు

 ధనుస్సు

ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.
శనిధ్యానం శుభప్రదం

 మకరం

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు.
ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది

కుంభం

ఈరోజు
తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి  నిద్రాహారాలు అవసరం.
శివ నామస్మరణ మేలు చేస్తుంది

 మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీశివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 4, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: సప్తమి రా12.50
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం: చిత్ర సా4.01
యోగం: సాధ్యం మ2.56
కరణం: గరజి మ1.21
&
వణిజ రా12.50
వర్జ్యం: రా9.29-11.03
దుర్ముహూర్తం: ఉ9.57-10.48
&
మ3.04-3.55
అమృతకాలం: ఉ9.40-11.15
రాహుకాలం: మ1.30-3.00
యమగండం: ఉ6.00-7.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 5.42
సూర్యాస్తమయం: 6.29

Leave a Reply

%d bloggers like this: