Daily Horoscope 02/08/2022

0
Daily Horoscope 02/08/2022
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 02/08/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
02, ఆగష్టు, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల పంచమి
భౌమ్య వాసరే (మంగళ వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 02/08/2022
Daily Horoscope 02/08/2022     

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.
విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది

 వృషభం 

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది.  కుటుంబ సభ్యులు స్వల్ప అనారోగ్య సమస్యల బారిన పడతారు. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహాన్ని విడనాడాలి.
శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది

 మిధునం

ఈరోజు
ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి  చిత్తశుద్ధి  చాలా అవసరం. అనవసర విషయాలతో  కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి.
శివ ఆరాధన శుభప్రదం

 కర్కాటకం 

ఈరోజు
దైవానుగ్రహంతో  చేపట్టిన  పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం

సింహం

ఈరోజు
భవిష్యత్తు  ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
సూర్య ఆరాధన శుభప్రదం

 కన్య

ఈరోజు
సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. ఆర్ధికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం

తుల

ఈరోజు
విజయసిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ మీ రంగాల్లో  మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది

 వృశ్చికం

ఈరోజు
ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో  మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం

 ధనుస్సు

ఈరోజు
ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
శివ నామస్మరణ మంచిది

 మకరం

ఈరోజు
మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం మంచిది

 కుంభం

ఈరోజు
మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి.
నవగ్రహ ధ్యానం శుభప్రదం

 మీనం

ఈరోజు
చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. దైవబలం ఉంది. కుటుంబసభ్యులతో  కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి.
ఇష్టదేవతా దర్శనం శుభప్రదం

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 2, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: పంచమి రా2.27
వారం: భౌమ్యవాసరే
(మంగళవారం)
నక్షత్రం: ఉత్తర మ3.46
& హస్త
యోగం: శివం సా5.56
కరణం: బవ మ2.29
&
బాలువ రా2.27
వర్జ్యం: రా12.17-1.55
దుర్ముహూర్తం: 8.15-9.06
&
రా10.58-11.43
అమృతకాలం: ఉ8.18-9.58
రాహుకాలం: మ3.00-4.30
యమగండం: ఉ9.00-10.30
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం: 5.42
సూర్యాస్తమయం: 6.30

Leave a Reply

%d bloggers like this: