Daily Horoscope 30/07/2022

0
Daily Horoscope 30/07/2022
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 30/07/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
30, జూలై, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
వర్ష ఋతువు
శ్రావణ మాసము
శుక్ల విదియ
స్థిర వాసరే (శని వారం)
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 30/07/2022
Daily Horoscope 30/07/2022

రాశి ఫలాలు 

మేషం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం  చేసిన కొన్ని అంశాలు  ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.
గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు

 వృషభం 

ఈరోజు
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో  చేసే పనులు ఫలిస్తాయి.
దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది

మిధునం

ఈరోజు
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి  విషయాన్నీ కుటుంబంతో చర్చించి  మొదలుపెట్టాలి.
లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది

 కర్కాటకం 

ఈరోజు
ధనాగమనసిద్ధి ఉంది.సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది .
సుబ్రహ్మణ్య భుజంగ  స్తోత్రం చదవడం మంచిది

 సింహం

ఈరోజు
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో  కాలాన్ని వృథా చేయకండి.
ఈశ్వరదర్శనం మంచిది

 కన్య

ఈరోజు
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం

తుల

ఈరోజు
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక  వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు.
ఇష్టదైవ ప్రార్థన మంచిది

 ధనుస్సు

ఈరోజు
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం

మకరం

ఈరోజు
శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది

 కుంభం

ఈరోజు
చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనఃసంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది

 మీనం

ఈరోజు
పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి  విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి.
శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 30, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం
తిథి: విదియ రా1.10
వారం: స్థిరవాసరే
(శనివారం)
నక్షత్రం: ఆశ్రేష ఉ11.45
& మఖ
యోగం: వ్యతీపాతం రా7.27
కరణం: బాలువ ఉ12.29
&
కౌలువ రా1.10
వర్జ్యం: రా12.39-2.23
దుర్ముహూర్తం: ఉ5.41-7.23
అమృతకాలం: ఉ10.00-11.45
రాహుకాలం: ఉ9.00-10.30
యమగండం: మ1.30-3.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం: 5.40
సూర్యాస్తమయం: 6.31

Leave a Reply

%d bloggers like this: