Daily Horoscope 27/07/2022

0
Daily Horoscope 27/07/2022
Daily Horoscope 23/09/2022 
Daily Horoscope 27/07/2022
ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు
27, జూలై, 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శుభకృత్ నామ సంవత్సరమ్
దక్షిణాయణము
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసము
కృష్ణ చతుర్దశి
సౌమ్య వాసరే (బుధ వారం)
శ్రీ శుభకృత్ నామ సంవత్సర దేవతా ధ్యానమ్
రాజతే పృధివీ సర్వాసతతం వివిధోత్సవైః l శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిస్సహ ll
Daily Horoscope 27/07/2022
Daily Horoscope 27/07/2022

రాశి ఫలాలు 

 మేషం

ఈరోజు
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలోను పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
దైవారాధన మానవద్దు

వృషభం 

ఈరోజు
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. వృథా ఖర్చులు ఉన్నాయి.
గోసేవ చేయాలి

 మిధునం

ఈరోజు
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.
కనకధార స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి

 కర్కాటకం 

ఈరోజు
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకండా చూసుకోవాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి.
పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి

 సింహం

ఈరోజు
మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకవార్త ఆనందాన్నిస్తుంది.
శివనామస్మరణ మంచినిస్తుంది

 కన్య

ఈరోజు
మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.
విష్ణు నామస్మరణ చేస్తే మంచిది

తుల

ఈరోజు
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.
శివస్తోత్రం పఠిస్తే మంచిది

 వృశ్చికం

ఈరోజు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.
దైవారాధన మానవద్దు

ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టులతో మరపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు.
ఆంజనేయ ఆరాధన మంచిది

 మకరం

ఈరోజు
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు.  విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
దైవారాదన మానవద్దు, శివారాధన శుభప్రదం

 కుంభం

ఈరోజు
పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి.  మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు.
దుర్గారాధన శుభప్రదం

 మీనం

ఈరోజు
స్థిరమైన చిత్తంతో ముందుకు సాగితే శుభఫలితాలు కలవు.  సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం.
శివుణ్ణి ఆరాధిస్తే మంచిది

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
జూలై 27, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి రా8.08
వారం: సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం: పునర్వసు పూర్తి
యోగం: హర్షణం సా6.11
కరణం: భద్ర 7.08
&
శకుని రా8.08
వర్జ్యం: సా5.45-7.32
దుర్ముహూర్తం: ఉ11.40-12.31
అమృతకాలం: తె4.25 నుండి
రాహుకాలం: మ12.00-1.30
యమగండం: ఉ7.30-9.00
సూర్యరాశి: కర్కాటకం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.40
సూర్యాస్తమయం: 6.32

Leave a Reply

%d bloggers like this: