Daily Horoscope 21/01/2022

0
143

Daily Horoscope 21/01/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

21, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఉత్తరాయణము
హేమంత ఋతువు
పుష్య మాసము
కృష్ణ చవితి
భృగు వాసరే (శుక్రవారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 21/01/2022
Daily Horoscope 21/01/2022

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు.
శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది

 వృషభం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి.
దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి

 మిధునం

ఈరోజు
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
ఇష్ట దేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది

 కర్కాటకం

ఈరోజు
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు.
సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి

 సింహం

ఈరోజు
కార్యసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు.
శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది

 కన్య

ఈరోజు
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.
దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది

 తుల

ఈరోజు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
సూర్యాష్టకం చదివితే బాగుంటుంది

 వృశ్చికం

ఈరోజు
మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతంగా వాతావరణం ఉంటుంది.
ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు

ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. కలహాలకు
దూరంగా ఉండాలి.

 మకరం

ఈరోజు
మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్నిదరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి.
శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది

 కుంభం

ఈరోజు
మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది.
లక్ష్మీదేవి దర్శనం శుభాలను చేకూరుస్తుంది

మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది.
శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం

Panchangam

శ్రీ గురుభ్యోనమః
జనవరి 21, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంతఋతువు
పుష్య మాసం
కృష్ణ పక్షం
తిధి: తదియ ఉ7.39
తదుపరి చవితి
వారం: శుక్రవారం
(భృగువాసరే)
నక్షత్రం: మఖ ఉ8.58
తదుపరి పుబ్బ
యోగం: సౌభాగ్యం మ2.38
తదుపరి శోభన
కరణం: భద్ర ఉ7.39
&
బవ రా7.39
వర్జ్యం: సా5.09 – 6.47
దుర్ముహూర్తం: ఉ8.51 – 9.35
&
మ12.33 – 1.18
అమృతకాలం: ఉ8.08 వరకు
&
రా2.58 – 4.36
రాహుకాలం: ఉ10.30 – 12.00
యమగండం: మ3.00 – 4.30
సూర్యరాశి: మకరం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం: 6.39
సూర్యాస్తమయం: 5.44

check Daily Horoscope 08/12/2021 :

Leave a Reply