Home PANCHANGAM Daily Horoscope 14/01/2022

Daily Horoscope 14/01/2022

0
Daily Horoscope 14/01/2022

Daily Horoscope 14/01/2022

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

14, జనవరి , 2022
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
పుష్య మాసము
శుక్ల ద్వాదశి
భృగు వాసరే (శుక్ర వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 14/01/2022
Daily Horoscope 14/01/2022

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
ఆదిత్య హృదయం చదవడం మంచిది

 వృషభం

ఈరోజు
మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది.
విష్ణు నామస్మరణ ఉత్తమం

 మిధునం

ఈరోజు
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు

 కర్కాటకం

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం

 సింహం

ఈరోజు
మంచి సమయం. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఇష్టదైవ ప్రార్ధన మంచిది

 కన్య

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది

తుల

ఈరోజు
శుభకాలం నడుస్తోంది. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు.
ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది

 వృశ్చికం

ఈరోజు
ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు.
శని ధ్యానం చేయండి

 ధనుస్సు

ఈరోజు
మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని మరువరాదు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి.
ఆంజనేయ దర్శనం శుభప్రదం

 మకరం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి.
లలితాదేవి నామస్మరణ మంచిది

 కుంభం

ఈరోజు
వృత్తి,ఉద్యోగాల్లో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు.
పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి

 మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
శ్రీ రామనామ జపం శుభాలను చేకూరుస్తుంది

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, జనవరి 14, 2022
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి : ద్వాదశి రా10.24 వరకు
వారం :శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:రోహిణి రా8.53 వరకు
యోగం:శుక్లం మ2.43 వరకు
కరణం: బవ ఉ9.23 వరకు
తదుపరి బాలువ రా10.24
వర్జ్యం: మ12.03 – 1.49 & తె3.05 – 4.52
దుర్ముహూర్తం :ఉ8.50 – 9.34 &
మ12.31 – 1.15
అమృతకాలం: సా5.21 – 7.07
రాహుకాలం :ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం: మ3.00 – 4.30
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం: 5.40

check Daily Horoscope 04-01-2022

Leave a Reply

%d bloggers like this: