Home PANCHANGAM Daily Horoscope 23/12/2021

Daily Horoscope 23/12/2021

0
Daily Horoscope 23/12/2021

Daily Horoscope 23/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

23, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ చవితి
బృహస్పతి వాసరే (గురువారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 23/12/2021
Daily Horoscope 23/12/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీ శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు

వృషభం

ఈరోజు
ముఖ్య వ్యవహారాలలో గొప్ప లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి.
సాయిబాబా దర్శనం శుభప్రదం

 మిధునం

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి

కర్కాటకం

ఈరోజు
శుభకాలం. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది.
ఇష్టదైవారాధన శుభప్రదం

సింహం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
నవగ్రహ శ్లోకం చదవడం మంచిది

 కన్య

ఈరోజు
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు

 తుల

ఈరోజు
అవసరానికి తగిన సాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాల వల్ల మేలు జరుగుతుంది.
గోవింద నామాలు చదవడం మంచిది

 వృశ్చికం

ఈరోజు
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.
దైవారాధన మానవద్దు

 ధనుస్సు

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి.
దైవారాధన మానవద్దు

 మకరం

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. విందు వినోదాలు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు.
ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది

 కుంభం

ఈరోజు
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం.
శివ నామస్మరణ మేలు చేస్తుంది

 మీనం

ఈరోజు
ప్రారంభించే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.
శనిధ్యానం శుభప్రదం

Panchangam

పంచాంగం
తేది : 23, డిసెంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిరమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(నిన్న మధ్యాహ్నం 2 గం॥ 12 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 15 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న రాత్రి 10 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 12 గం॥ 11 ని॥ వరకు)
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 00 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 59 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 33 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 30 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 26 ని॥ లకు

check Daily Horoscope 20/12/2021

Leave a Reply

%d bloggers like this: