Daily Horoscope 22/12/2021

0
187

Daily Horoscope 22/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

22, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
కృష్ణ తదియ
సౌమ్య వాసరే (బుధవారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 22/12/2021
Daily Horoscope 22/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి

 వృషభం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిరబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. చంద్ర శ్లోకం చదవండి

 మిధునం

ఈరోజు
ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి

 కర్కాటకం

ఈరోజు
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి.
శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది

 సింహం

ఈరోజు
మంచి కాలం. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది.
ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది

 కన్య

ఈరోజు
సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వస్తాయి.
ఈశ్వర ఆరాధన చేయాలి

తుల

ఈరోజు
మనస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య,వినోద సుఖం ఉంది.
సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది

 వృశ్చికం

ఈరోజు
ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త.
శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది

 ధనుస్సు

ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. దగ్గరి వారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
శ్రీరామ నామాన్ని జపించాలి

 మకరం

ఈరోజు
మనోబలాన్ని కోల్పోవద్దు. మంచి పనులు చేపడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది.
శని ధ్యానం శుభప్రదం

 కుంభం

ఈరోజు
మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి.
దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది

 మీనం

ఈరోజు
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి.
ఇష్టదైవారాధన శుభప్రదం

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, డిసెంబర్ 22, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి :తదియ మ2.11 వరకు తదుపరి చవితి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:పుష్యమి రా10.45 వరకు
తదుపరి ఆశ్రేష
యోగం:ఐంద్రం ఉ11.04 వరకు తదుపరి వైధృతి
కరణం:విష్ఠి మ2.11 తదుపరి బవ రా2.42 వరకు
వర్జ్యం:ఉ.శే.వ7.13వరకు
దుర్ముహూర్తం:ఉ11.36 – 12 20
అమృతకాలం:మ3.51 – 5.34
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:6.29
సూర్యాస్తమయం:5.26
సంకష్టహర చతుర్థీ

Leave a Reply