Daily Horoscope 15/12/2021 :

0
77
Daily Horoscope 25/01/2022
Daily Horoscope 25/01/2022

Daily Horoscope 15/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

15, డిసెంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
దక్షణాయనము
హేమంత ఋతువు
మార్గశిర మాసము
శుక్ల ద్వాదశి
సౌమ్య వాసరే (బుధ వారం)

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 15/12/2021
Daily Horoscope 15/12/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్నచిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది

 వృషభం

ఈరోజు మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విష్ణు నామస్మరణ ఉత్తమం

 మిధునం

ఈరోజు
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు

 కర్కాటకం

ఈరోజు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సంకటహార గణపతి స్తోత్రం చదవడం మంచిది

 సింహం

ఈరోజు మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు

 కన్య

ఈరోజు వృత్తి,ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం

 తుల

ఈరోజు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి.
లలితాదేవి నామస్మరణ మంచిది.

 వృశ్చికం

ఈరోజు మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని మరువరాదు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం శుభప్రదం

ధనుస్సు

ఈరోజు ప్రారంభించే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అస్థిరనిర్ణయాలతో సతమతమవుతారు. శని ధ్యానం చేయండి

 మకరం

ఈరోజు శుభకాలం నడుస్తోంది. అభివృద్ధి సాధన దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మధురక్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన మంచిది

 కుంభం

ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు.
పెద్దల ఆశీర్వచనాలు తీసుకోండి.

 మీనం

ఈరోజు మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శ్రీరామనామం శుభాన్ని కలిగిస్తుంది.

Panchangam

శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, డిసెంబర్15, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంతఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి: ద్వాదశి రా2.42 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:అశ్విని ఉ6.42 వరకు తదుపరి భరణి
యోగం:పరిఘము ఉ8.58 వరకు తదుపరి శివం
కరణం:బవ మ2.02 తదుపరి బాలువ రా2.42
వర్జ్యం:సా5.05 – 6.49
దుర్ముహూర్తం:ఉ11.33 – 12.16
అమృతకాలం:తె3.28 – 5.12
రాహుకాలం:ఉ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:6.26
సూర్యాస్తమయం:5.24

check Daily Horoscope 04/11/2021

Leave a Reply