Subhashitam – సుభాషితమ్ 

0
161
Subhashitam - సుభాషితమ్ 
Subhashitam - సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్ 

సుభాషితమ్

శ్లో𝕝𝕝 సతతం పరహితవృత్తి ర్భవతు
సదా సత్యధర్మ మార్గే ప్రీతిః
సర్వత్ర సంపదాం వృద్ధిః
సోదర సద్భావనాస్తు లోకే సతతమ్.

తా𝕝𝕝 ఎల్లపుడూ ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన, మానవ ధర్మాన్నీ, సత్యభాషణను అనుసరిస్తూ, అంతటా సంపదల వృద్ధీ, సోదరభావంతో మెలిగే సద్బుద్ధీ అందరికీ కలుగుగాక.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్ 

శ్లో𝕝𝕝 తృణం బ్రహ్మవిదః స్వర్గః
తృణం శూరస్య జీవనమ్।
జితాక్షస్య తృణం నారీ
నిఃస్పృహస్య తృణం జగత్॥

— సూక్తిసుధానిధిః —

తా𝕝𝕝 బ్రహ్మజ్ఞానికి స్వర్గం గడ్డిపరక. శూరునికి ప్రాణాలు తృణం. ఇంద్రియాలు జయించినవానికి స్త్రీ తృణం. ఆశ లేనివానికి జగత్తు తృణం.

Leave a Reply