Daily Horoscope 03/12/2021 :

0
93
Daily Horoscope 15/01/2022
Daily Horoscope 15/01/2022

Daily Horoscope 03/12/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

09, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము

శుక్రవారం, డిసెంబర్ 3, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తిక మాసం – బహళ పక్షం
తిథి:చతుర్థశి సా4.07
తదుపరి అమావాస్య

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

రాశిఫలాలు
శుక్రవారం DECEMBER 03

Daily Horoscope 03/12/2021
Daily Horoscope 03/12/2021

మేషం

అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1, కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగులకు చికాకులు.ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది.రాజకీయవర్గాలకు ఆహ్వానాలు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2, వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరులకు ధన పరంగా మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంటా బయటా ఒత్తిడులు. చేపట్టిన పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు కొంత బాధిస్తాయి .వ్యాపారాలు మందగిస్తాయి. ఆరోగ్యం సహకరించక మానసిక సమస్యలు వేదిస్తాయి.శ్రమాధిక్యమే మిగులుతుంది. రాజకీయవేత్తలకు బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగులకు విధుల్లో గందరగోళం. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆస్తి విషయాల్లో చిక్కులు.

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3, ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. కుటుంబంలో చికాకులు.ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రాజకీయవర్గాలకు చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4, కాంట్రాక్టులను దక్కించుకుంటారు. మీ ప్రవర్తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ఇతరులతో అకారణ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
కొత్త కార్యక్రమాలు చేపడతారు.

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వఉండదు. బంధు వర్గం నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. రాజకీయవర్గాలకు వివాదాలు తీరతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి చికాకు పరుస్తుంది.

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2, కొత్త వ్యక్తుల పరిచయమవలన. ఆస్తి వివాదాలు తీరతాయి. కళాకారులకు కొత్త సమస్యలు.ఆర్థిక వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి.ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి.స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. అదనపు రాబడి ఉంటుంది. సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట బయట
మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలు సమయంలోగా పూర్తి చేస్తారు.


తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3, ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4, ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. సమస్యల నుంచి బయట పడతారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం.

ధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. శత్రువులు పెరుగుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు. వ్యాపారాలలో చికాకులు.కళాకారులకు అవకాశాలు దూరమవుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతనవ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. రాజకీయవేత్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.పాత రుణాలు తీర్చగలరు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు పరిస్థితులు అనుకూలించవు.

మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2, విద్యార్థులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. నూతన వాహన యోగం ఉన్నది.ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు ఆలోచనలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. రాజకీయవేత్తలకు ఒత్తిడులు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.కొన్ని పనుల్లో ఆటంకాలు.

కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3, రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు. బంధువులతో వైరం.నూతన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మహిళలకు చికాకులు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. దూర ప్రయాణాలు సంభవం.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.అనుకున్న పనుల్లో ఆటంకాలు.ఉద్యోగాల్లో ఆటుపోట్లు. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు.

మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4, కుటుంబంలో చికాకులునూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.రావలసిన పైకం అందక ఇబ్బంది.కుటుంబ విషయంలో ఆకస్మిక మార్పులుంటాయి.దూర ప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాల్లో అదనపు పని భారం. దూర ప్రయాణాలు చేస్తారు.అనారోగ్య సమస్యలు రాజకీయ వర్గాలకు ఒత్తిడులు.వృధా ఖర్చులు పెరుగుతాయి.కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలను వలన విభేదాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి.అయినవారినుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

Panchangam

శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, డిసెంబర్ 3, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తిక మాసం – బహళ పక్షం
తిథి:చతుర్థశి సా4.07
తదుపరి అమావాస్య
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:విశాఖ మ1.29 తదుపరి అనూరాధ
యోగం:అతిగండ మ1.17 తదుపరి సుకర్మ
కరణం:శకుని సా4.07 వరకు తదుపరి చతుష్పాత్ రా2.57
వర్జ్యం:సా5.12 – 6.42
దుర్ముహూర్తం:ఉ8.30 – 9.14 &
మ12.11 – 12.55
అమృతకాలం:ఉ6.41వరకు &
రా2.10 – 3.40
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.18
సూర్యాస్తమయం:5.20

check Daily Horoscope 02/12/2021 :

Leave a Reply