Subhashitam – సుభాషితమ్ 

0
31

Subhashitam – సుభాషితమ్

శ్లో𝕝𝕝 మన్త్రే తీర్థే ద్విజే దేవే దైవఙ్ఞే భేషజే గురౌ।
యాదృశీ భావనా యస్య తస్య సిద్ధిర్భవతి తాదృశీ॥

తా𝕝𝕝 “మంత్రములోనైనా, పుణ్యక్షేత్ర విషయములోనైనా, బ్రాహ్మణుడి యందైనా, దేవుడి యందైనా, జ్యోతిష్కుడి యందైనా, ఔషధ విషయములోనైనా, గురువు విషయములోనైనా ఎవడికి ఎలాంటి భావన (భక్తిశ్రద్ధాదికమ్) ఎంత ఉంటే అంతే సిద్ధి కలుగుతుంది.”!

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో𝕝𝕝 శ్రుతిస్మృతీ ఉభే నేత్రే
ద్విజస్య పరికీర్తితే।
ఏకేన హీనః కాణః స్యాత్
ద్వాభ్యామన్ధః ప్రజాయతే॥

– సూక్తిసుధానిధిః –

తా𝕝𝕝 వేదమూ, స్మృతి (ధర్మశాస్త్రం) అనే రెండూ బ్రాహ్మణునికి రెండు కళ్లు. వాటిలో ఒకటి లేనివాడు ఒంటికన్ను వాడు. రెండూ లేనివాడు గ్రుడ్డివాడు.!

check

Leave a Reply