Daily Horoscope 24/11/2021 :

0
43
Daily Horoscope 27/11/2021
Daily Horoscope 27/11/2021

Daily Horoscope 24/11/2021 

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

24, నవంబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
కార్తీక మాసము
శుక్ల పంచమి
శరదృతువు
దక్షణాయనము

ఈ రోజుటి రాశిఫలాలు 
24 నవంబర్ 2021
బుధవారం NOVEMBER 24

Daily Horoscope 24/11/2021
Daily Horoscope 24/11/2021

రాశిఫలాలు

మేషం

అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
ఐటీ నిపుణులకు చిక్కులు.కుటుంబపరంగా చికాకులు.బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లాలనే ఆలోచన బలపడుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు.ఇంటాబయటా కొన్ని సమస్యలు.
రాజకీయవర్గాల వారు నిర్ణయాలలో తొందరపడరాదు. .హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు ఆశాజనకం. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం పొందుతారు.దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి.
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి.ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటాయి. సలహా ఇచ్చేవారే కాని సాయపడే వారుండరు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.నమ్మనివారితో విరోధాలు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు.పెద్దమొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో వ్యాపారులు తగు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలలో ఆటుపోట్లు.విద్యార్థులకు గందరగోళం.ఉద్యోగులకు బదిలీలు.రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు.

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
కాంట్రాక్టు పనులు చేపడతారు.బంధువులు, సయోధ్య ఏర్పడుతుంది.వాహనాల కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి.వ్యాపారాలలో అడుగు ముందుకువేస్తారు.
సాహసకృత్యాలు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు పూర్తి కాక నిరుత్సాహం చెందుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు. ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీ సంతానం ఉద్యోగం, వివాహ విషయాలపై శ్రద్ధ వహిస్తారు.ఉభయల మధ్య వివాదాలు

కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. ఆప్తుల కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు అధికమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు.బంధువులతో వివాదాలు పరిష్కారం.
స్పెక్యులేషన్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. నిరుద్యోగులు చిన్న సదవకాశము లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది.రాజకీయవర్గాలకు సంతోషకరంగా ఉంటుంది.

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
కాంట్రాక్టులు దక్కుతాయి.వ్యాపారాలలో లాభాలు దక్కించుకుంటారు.రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.
ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోకపోవటం క్షేమ దాయకం. ధనమూలక సమస్యలకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.ఒక కీలక సమాచారం రాగలదు.ఆరోగ్యం మందగిస్తుంది.ఊహించని పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పారిశ్రామిక వేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆక్షేపణలు, అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
పెద్దమొత్తంలో చెక్కుల జారీలో వ్యాపార వర్గాలకు పునరాలోచన అవసరం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు.అనుకోని ప్రయాణాలు ఉంటాయి.గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. రాజకీయవర్గాలకు మానసిక అశాంతి.కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు.వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని భావించండి.ఆరోగ్యం మందగిస్తుంది.కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు.రియల్ ఎస్టేట్ల వారికి కోర్టు కేసులు ఎదురవుతాయి.

తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,
ఉద్యోగులకు స్థాన మార్పులు.వ్యాపారాలలో ఒడిదుడుకులు.రాజకీయవేత్తలకు ఒత్తిడులు
గందరగోళంలో పడతారు.ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణం పూర్తిగా చెల్లించి తాకట్టులు విడిపించుకుంటారు. స్త్రీల అతిథి మర్యాదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
వివాదాలకు దూరంగా ఉండండి.దూర ప్రయాణాలు ఉండవచ్చు.ఆరోగ్య సమస్యలు.సన్నిహితులతో మాటపడాల్సివస్తుంది.

వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4,
వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ధనప్రలోభం వల్ల ఉన్నతాధికారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.ఆస్తిలాభ సూచనలు.ఒత్తిడుల నుంచి విముక్తి.శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు.

ధనుస్సు

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యయప్రయాసలతో ఉద్యోగులకు మార్పులు చోటుచేసుకోవచ్చు.రాజకీయ,పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు.ఆకస్మిక ప్రయాణాలు.ఆర్ధిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు.
శారీరక రుగ్మతలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు
.మాటపట్టింపులురిప్రజెంటివులకు, ప్రైవేటు సంస్థలలో వారికి ఊహించని చికాకులు తలెత్తుతాయి. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. నిత్యావసర వస్తువులకు, స్టాకిస్టులకు గుప్త విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. నూతన పెట్టుబడులకు సదవకాశాలులభిస్తాయి. .

మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2,
రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తిలాభం.ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి.కీలకమైన విషయాలు తెలుసుకుంటారు.
సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. వాదోపవాదాలకు భేషజాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు విస్తరిస్తారు.

కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3,
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.ప్రైవేట్ ఫైనాన్సుల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం వాయిదా వేయడం మంచిదికాదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ప్రముఖులను కలుసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తగదు.పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి.
రాజకీయవర్గాల కృషిఫలించదు.కోర్టు వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటారు. కుటుంబంలో చికాకులు.
వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.రియల్ ఎస్టేట్ల వారికి కొత్త సమస్యలు.స్త్రీలకు శుభకార్యాలు, వేడుకల్లో బంధు మిత్రుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4,
అయినవారితోమరింత దగ్గరవుతారు.వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. విదేశీఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పొరుగు వారి నుంచి ఆహ్వానం అందుతుంది. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు పెరుగుతాయి.మీ ఇబ్బందులను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారుఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, నవంబర్ 24, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహళ పక్షం
తిథి:పంచమిరా10.33 తదుపరి షష్ఠి
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:పునర్వసు మ1.28 తదుపరి పుష్యమి
యోగం:శుక్లం తె5.37వరకు
కరణం:కౌలువ ఉ9.48 తదుపరి తైతుల రా10.33 ఆ తదుపరి గరజి
వర్జ్యం:రా10.03 – 11.46
దుర్ముహూర్తం: ఉ11.24 – 12.08
అమృతకాలం:ఉ10.51 – 12.35
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:6.13
సూర్యాస్తమయం:5.20

check Daily Horoscope 14/11/2021 :

Leave a Reply