Subhashitam – సుభాషితమ్ :

0
119
Subhashitam - సుభాషితమ్ 
Subhashitam - సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్

శ్లో𝕝𝕝 స్వధీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణౌ|
తపసశ్చ సుతప్తస్య తస్యాన్తే సుఖమేధతే||

తా𝕝𝕝 “కష్టపడి నేర్చుకున్న విద్య, నేర్పుగా చేసిన యుద్ధం, శ్రద్ధాసక్తులతో జాగ్రత్తగా చేసిన పని, నియమనిష్టలతో చేసిన పూజ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. కనుక మంచి ఫలితం రావాలంటే ఎప్పుడూ జాగ్రత్తగా పనిచేయాలి”.!

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్ 

శ్లో𝕝𝕝 శశిదివాకరయోర్గ్రహపీడనం
గజభుజంగమవిహంగమబంధనం
మతిమతాం చ విలోక్య దరిద్రతాం
విధిరహో! బలవానితి మే మతిః||

…. భర్తృహరిః ….

తా𝕝𝕝 “ఏనుగులు, పాములు, పక్షులు, మొదలైన వాటిని బంధించడం, సూర్య, చంద్రులను రాహుకేతువులు పీడించడం, తెలివైనవాళ్ళు పేదరికాన్ని అనుభవించడం – ఇవన్నీ కూడా విధి చాలా బలీయమైంది అని ఋజువు చేస్తాయి”.!

check

Leave a Reply