Daily Horoscope 21/11/2021 :

0
220

Daily Horoscope 21/11/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

తేది : 21, నవంబర్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఆదివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(నిన్న సాయంత్రం 5 గం॥ 6 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 47 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 21/11/2021
Daily Horoscope 21/11/2021

రాశి ఫలాలు

 మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి
ఈ రోజు పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. కష్టించినా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 21/11/2021

 వృషభం

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి
ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన పరిచయాలు. ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మిధునం

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి
ఈ రోజు కొన్ని వివాదాలు నెలకొని పరీక్షగా మారతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 కర్కాటకం

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి
ఈ రోజు వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో సత్సంబంధాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి
ఈ రోజు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి
ఈ రోజు రుణాలు చేయాల్సిన పరిస్థితి. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది

 తుల

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి
ఈ రోజు దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 వృశ్చికం

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి
ఈ రోజు దూరపు బంధువుల కలయిక. కార్యసిద్ధి. నూతన ఉద్యోగయోగం. పరపతి కలిగిన వారితో పరిచయాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి
ఈ రోజు శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 21/11/2021

 మకరం

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి
ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది

 కుంభం

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి
ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మీనం

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి
ఈ రోజు పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Panchangam

శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం, నవంబర్ 21, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహళ పక్షం
తిథి:విదియసా504వరకు తదుపరి తదియ
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:మృగశిర తె6.16 వరకు
యోగం:సిద్ధం తె5.01వరకు
కరణం:గరజి సా5.04 తదుపరి వణిజ తె6.07
వర్జ్యo:మ12.28 – 2.14
దుర్ముహూర్తం:సా3.50 – 4.35
అమృతకాలం:రా11.07 – 12.53
రాహుకాలo: సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:6.11 , సూర్యాస్తమయం: 5.20

check Daily Horoscope 25/10/2021 :

Leave a Reply