Subhashitam – సుభాషితమ్ 

0
139

Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో𝕝𝕝 విషం కుపఠితా విద్యా విషం వ్యాధిరనౌషధమ్।
విషం వ్యాధిర్ద్రరిద్రస్య వృద్ధస్య తరుణీ విషమ్॥

తా𝕝𝕝 “సరిగా నేర్చుకొనని విద్య విషం. ఔషధం లేని వ్యాధి విషం. దరిద్రుడికి వ్యాధి విషం. వృద్ధుడికి యువతి విషం.”!

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్ 

శ్లో𝕝𝕝 అవిద్యాయామన్తరే వర్తమానాః స్వయం ధీరాః పణ్డితం మన్యమానాఃl
దన్ద్రమ్యమాణాః పరియన్తి మూఢాః అన్ధేనైవ నీయమానాః యథాన్ధాఃll

తా𝕝𝕝 “మూఢులు అవిద్యారూపమైన సంసారములో కొట్టుమిట్టాడుచున్ననూ తామే ధీరులమని, పండితులమని భావిస్తూ జననమరణరూపమైన ఈ గొప్పసుడిలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. గ్రుడ్డివారిచే దారి చూపబడిన గ్రుడ్డివారివంటివారే వీరుకూడా”!

Leave a Reply