Subhashitam – సుభాషితమ్  :

0
54
Subhashitam - సుభాషితమ్
Subhashitam - సుభాషితమ్

Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్ 

శ్లో𝕝𝕝 నలికాగతమపి కుటిలం న భవతి సరలం శునఃపుచ్ఛమ్।
తద్వత్ఖలహృదయం బోధితమపి నైవ యాతి మాధుర్యమ్॥

తా𝕝𝕝 “కుక్కతోకను గొట్టంలో ఉంచి బంధించిననూ అది తిన్నగా అవదు. అట్లే ఎంత బోధించిననూ దుర్మార్గుల మనస్సు మంచితనాన్ని పొందదు.!

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో𝕝𝕝 యోసహస్సం సహస్సేన
సజ్గామే మానుసేజనే
ఏకంచ జేయ్యమత్తా నం
సవేసజ్గా మజుత్తమో ||

తా𝕝𝕝 యుద్ధం లో వేయి మంది శత్రు సేనలను సంహరించడం కంటే తనను తాను జయించిన వ్యక్తే ఉత్తమోత్తమ వ్యక్తి.!

Leave a Reply