Daily Horoscope 28/10/2021 :

0
Daily Horoscope 28/10/2021 :

Daily Horoscope 28/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

28, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ సప్తమి
వర్ష ఋతువు
దక్షణాయనము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 28/10/2021
Daily Horoscope 28/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. Daily Horoscope 28/10/2021 దుర్గారాధన శుభప్రదం.

 వృషభం

ఈరోజు
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. గోసేవ చేయడం మంచిది.

 మిధునం

ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో మానసికంగా సంసిద్ధమై ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

 కర్కాటకం

ఈరోజు
మంచికాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

 సింహం

ఈరోజు
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చెడు వాటిపైకి మనస్సు మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 కన్య

ఈరోజు
కాలం సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం. Daily Horoscope 28/10/2021

 తుల

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభకరం.

 వృశ్చికం

ఈరోజు
ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొంటారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శనిధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

 మకరం

ఈరోజు
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మహా గణపతి ఆరాధన శుభప్రదం.

 కుంభం

ఈరోజు
కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. ధర్మసిద్ధి ఉంది. వృథా ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

మీనం

ఈరోజు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. పనుల్లో ఆటంకాలను తొలగించుకునేందుకు శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. Daily Horoscope 28/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, అక్టోబర్ 28, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి ఉ7.54తదుపరి అష్టమి
వారం:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం:పునర్వసు ఉ6.15 తదుపరి పుష్యమి
యోగం:సాధ్యం రా11.49
తదుపరి శుభం
కరణం:బవ ఉ7.54 తదుపరి బాలువ రా8.27 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం:మ2.48 – 4.31
దుర్ముహూర్తం:ఉ9.49 – 10.35 &
మ2.24 – 3.10
అమృతకాలం:రా1.04 – 2.46
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.00
సూర్యాస్తమయం:5.30

Leave a Reply

%d bloggers like this: