Home PANCHANGAM Daily Horoscope 244/10/2021 :

Daily Horoscope 244/10/2021 :

0
Daily Horoscope 244/10/2021 :

Daily Horoscope 244/10/2021 

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

24, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
కృష్ణ చతుర్థి
వర్ష ఋతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 244/10/2021
Daily Horoscope 244/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సాయి చరిత్ర పారాయణ మంచిది. Daily Horoscope 244/10/2021

 వృషభం

ఈరోజు
ప్రారంభించే పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. లక్ష్యసాధనలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది.

 మిధునం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. హుషారుగా పని చేయాలి. అధికారులతో అతి చనువు వద్దు. అందరినీ సమభావంతో చూడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

 కర్కాటకం

ఈరోజు
సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.

 సింహం

ఈరోజు
అనుకూల సమయం. తోటి వారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

 కన్య

ఈరోజు
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం. Daily Horoscope 244/10/2021

 తుల

ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. ఎవరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం

 వృశ్చికం

ఈరోజు
ప్రయత్నకార్య సిద్ది కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని చేకూరుస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. తోటివారి సహకారంతో సత్పలితాలను సాధిస్తారు. లక్ష్మీనామాన్ని జపించడం ఉత్తమం.

 మకరం

ఈరోజు
.మీ చిత్తశుద్దే విజయానికి మూలం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది

 కుంభం

ఈరోజు
ఆత్మబలంతో ఒక పనిలో చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

 మీనం

ఈరోజు
ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యలతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు. Daily Horoscope 244/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, అక్టోబర్ 24, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి రా2.21వరకు తదుపరి పంచమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:రోహిణి రా11.07 తదుపరి మృగశిర
యోగం:వరీయాన్ రా10.50
తదుపరి పరిఘము
కరణం:బవ మ1.19 తదుపరి బాలువ రా2.21 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం:మ2.15 – 4.01 & తె5.19నుండి
దుర్ముహూర్తం :మ3.58 – 4.44
అమృతకాలం:రా7.34 – 9.20
రాహుకాలం:సా4.00 – 6 30
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.57
సూర్యాస్తమయం:5.34
సంకష్టహర చతుర్థి

check Daily Horoscope 22/09/2021 :

Leave a Reply

%d bloggers like this: