Home PANCHANGAM Daily Horoscope 17/10/2021 :

Daily Horoscope 17/10/2021 :

0
Daily Horoscope 17/10/2021 :

Daily Horoscope 17/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

17, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయిజ మాసము
కృష్ణ పక్షం
శరత్ ఋతువు
దక్షణాయనము _ రవి వాసరే_
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 17/10/2021
Daily Horoscope 17/10/2021

రాశి ఫలాలు

 మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి
ఈ రోజు పాతమిత్రులను కలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 17/10/2021

 వృషభం

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి
ఈ రోజు తమిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునం

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి
ఈ రోజు కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 కర్కాటకం

.పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి
ఈ రోజు రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తి విషయాలలో వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి ఈ రోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 17/10/2021

 కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈ రోజు నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 తుల

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 వృశ్చికం

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి ఈ రోజు ఆహ్వానాలు అందుతాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మకరం

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి ఈ రోజు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభం

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ రోజు బంధువుల కలయిక. ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మీనం

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 17/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, అక్టోబర్ 17, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:ద్వాదశి సా6.28వరకు తదుపరి త్రయోదశి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:శతభిషం ఉ11.49 తదుపరి పూర్వాభాద్ర
యోగం:వృద్ధి రా12.10 తదుపరి ధృవం
కరణం:బవ ఉ6.49 తదుపరి బాలువ సా6.28 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :సా6.17 – 7.54
దుర్ముహూర్తం:సా4.01 – 4.48
అమృతకాలం:ఉ6.15వరకు &
తె4.00 – 5.37
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం:5.35
గోద్వాదశి & పద్మనాభ ద్వాదశి
తులా సంక్రమణం రా2.52నుండి

check Daily Horoscope 13/10/2021 :

Leave a Reply

%d bloggers like this: