Home PANCHANGAM Daily Horoscope 10/10/2021 :

Daily Horoscope 10/10/2021 :

0
Daily Horoscope 10/10/2021 :

Daily Horoscope 10/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

10, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
ఆశ్వయుజ మాసము
శుక్ల్ పంచమి
శరదృతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 10/10/2021
Daily Horoscope 10/10/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభదాయకం Daily Horoscope 10/10/2021

 వృషభం

ఈరోజు
చేపట్టే పనిలో శ్రద్ధ చాలా అవసరం. సంతోషంగా గడుపుతారు. లాభాన్ని చేకూర్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

మిధునం

ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఈశ్వర శ్లోకాలు చదవాలి.

 కర్కాటకం

ఈరోజు
అనుకున్న పని జరుగుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరిని ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

 సింహం

ఈరోజు
కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

 కన్య

ఈరోజు
ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. స్థానచలనం సూచితం. అధికారుల కోపానికి గురికాకుండా ఓర్పుగా ఉండండి. శివ నామాన్ని జపించాలి.

 తుల

ఈరోజు
మిశ్రమకాలం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరి చేరనీయకండి. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది. Daily Horoscope 10/10/2021

 వృశ్చికం

ఈరోజు
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

 మకరం

ఈరోజు
ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.

 కుంభం

ఈరోజు
మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భోజన నియమాలను తప్పకుండా పాటించాలి. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.

 మీనం

ఈరోజు
మంచి కాలం. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది. Daily Horoscope 10/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, అక్టోబర్ 10, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి ఉ8.57వరకు తదుపరి పంచమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:అనూరాధ రా7.36 తదుపరి జ్యేష్ఠ
యోగo:ఆయుష్మాన్ రా8.31 తదుపరి సౌభాగ్యం
కరణం:భద్ర ఉ8.57 తదుపరి బవ రా7.44 ఆ తదుపరి బాలువ
వర్జ్యం :రా12.48 – 2.17
దుర్ముహూర్తం :సా4.06 – 4.53
అమృతకాలం:ఉ9.54 – 11.23
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.40

check Benefits Of Vajrasana:

Leave a Reply

%d bloggers like this: