Daily Horoscope 06/10/2021 :

0
119
Daily Horoscope 16/10/2021
Daily Horoscope 16/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

06, అక్టోబర్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ (బహుళ) పక్షం
వర్ష ఋతువు
దక్షణాయనము _ సౌమ్య వాసరే_
( బుధ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 06/10/2021
Daily Horoscope 06/10/2021

రాశి ఫలాలు

 మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి
రోజు పరపతి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు పరపతి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు.

ఉద్యోగాలలో మంచి గుర్తింపు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 06/10/2021

 వృషభం

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి
ఈ రోజు పనులలో ఆటంకాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. సోదరులతో తగాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మిధునం

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి
ఈ రోజు కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. పనులలో ఆటంకాలు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకం

.పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి
ఈ రోజు కుటుంబంలో ఉత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాలలో అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి
ఈ రోజు పనులు ముందుకు సాగవు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో చికాకులు.

అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి
ఈ రోజు ఉద్యోగయత్నాలు. ఆకస్మిక ధనలాభం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 తుల

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి
ఈ రోజు అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. పనులలో ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

వ్యాపారాలు , ఉద్యోగాలలో చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 వృశ్చికం

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి
ఈ రోజు వ్యాపారాలు, ఉద్యోగాలో ముందడుగు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. కార్యజయం.

గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 06/10/2021

 ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి
ఈ రోజు ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిధ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. దూరపు బంధువుల కలయిక.

కీలక నిర్ణయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది.

పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మకరం

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :
ఈ రోజు అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు.

అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 కుంభం

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి
ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. కుటుంబంలో చికాకులు. పనులు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మీనం

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి
ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోను గుర్తింపు. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాలలో అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Daily Horoscope 06/10/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
బుధవారం, అక్టోబర్ 6, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య సా5.09వరకు
తదుపరి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:హస్త రా1.11 తదుపరి చిత్ర
యోగం:బ్రహ్మం ఉ10.35 తదుపరి ఐంద్రం
కరణం:నాగవం సా5.09 తదుపరి కింస్తుఘ్నం తె4.18
వర్జ్యం:ఉ10.03 – 11.36
దుర్ముహూర్తం:మ11.25 – 12.12
అమృతకాలం:రా7.22 – 8.55
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.44
మహాలయ అమావాస్య

check Daily Horoscope 05/10/2021 :

Leave a Reply