Subhashitam – సుభాషితమ్ 

0
64
Subhashitam - సుభాషితమ్ 
Subhashitam - సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్ 

శ్లో𝕝𝕝 యద్భావి తద్భవత్యేవ
యన్న భావి న తద్భవేత్।
ఇతి నిశ్చితబుద్ధీనాం
న చిన్తా బాధతే క్వచిత్॥

తా𝕝𝕝 ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది….
ఏది జరగకూడదని ఉందో అది జరగదు….
ఈ విధంగా నిశ్చయం అయి ఉన్న వాళ్లని ఏ చింతా బాధించదు….

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో𝕝𝕝 కోsన్ధః యోsకార్యరతః కో బధిరో యః న శ్రుణోతి న హితాని |
కో మూకః యః కాలే ప్రియాణి వక్తుం న జానాతి ||

తా𝕝𝕝 అకార్యము చేయుటయందు ఆసక్తి కలవాడు గ్రుడ్డివాడు. మంచిమాట విననివాడు చెవిటివాడు.
అవసరమైనప్పుడు ప్రియము పలుకనేరనివాడు మూగవాడు.

Leave a Reply