Home PANCHANGAM Daily Horoscope 24/09/2021 :

Daily Horoscope 24/09/2021 :

0
Daily Horoscope 24/09/2021 :

Daily Horoscope 24/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

24, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ తృతీయ
వర్ష ఋతువు
దక్షణాయనము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 24/09/2021
Daily Horoscope 24/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మంచి ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. Daily Horoscope 24/09/2021

 వృషభం

ఈరోజు
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

 మిధునం

ఈరోజు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

 కర్కాటకం

ఈరోజు
గ్రహబలం అనుకులిస్తోంది. అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

 సింహం

ఈరోజు
తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది. Daily Horoscope 24/09/2021

 కన్య

ఈరోజు
సంపూర్ణ మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది.

 తుల

ఈరోజు
కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

వృశ్చికం

ఈరోజు
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. కాలం అన్నివిధాలుగా సహకరిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

 ధనుస్సు

ఈరోజు
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది.

మకరం

ఈరోజు
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. కొత్తవస్తువులు కొంటారు. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

 కుంభం

ఈరోజు
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులను కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.

 మీనం

ఈరోజు
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం. Daily Horoscope 24/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, సెప్టెంబర్ 24,2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిధి:తదియ ఉ7.00వరకు తదుపరి చవితి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:అశ్విని ఉ8.42వరకు తదుపరి భరణి
యోగం:వ్యాఘాతం మ3.01తదుపరి హర్షణము
కరణం:భద్ర ఉ7.00 తదుపరి బవ రా7.40 ఆ తదుపరి బాలువ
వర్జ్యం:ఉ.శే.వ6.07వరకు &
రా7.12 – 8.57
దుర్ముహూర్తం:ఉ8.16 – 9.04 &
మ12.17 – 1.05
అమృతకాలం:తె5.42నుండి
రాహుకాలం: ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.54
సంకష్టహర చతుర్థీ

check Daily Horoscope 29/08/2021 :

Leave a Reply

%d bloggers like this: