Daily Horoscope 21/09/2021 :

0
83
Daily Horoscope 18/10/2021
Daily Horoscope 18/10/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

21, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భాద్ర మాసము
కృష్ణ ప్రతిపత్
వర్ష ఋతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 21/09/2021
Daily Horoscope 21/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. Daily Horoscope 21/09/2021

 వృషభం

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

 మిధునం

ఈరోజు
చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే ఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

 కర్కాటకం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వేంకటేశ్వర దర్శనం శుభప్రదం.

 సింహం

ఈరోజు
ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. శివ మహిమా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

 కన్య

ఈరోజు
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు తప్పవు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠనం శుభదాయకం. Daily Horoscope 21/09/2021

 తుల

ఈరోజు
చిత్తసౌఖ్యం ఉంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్పలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

 వృశ్చికం

ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.

 ధనుస్సు

ఈరోజు
చేపట్టే పనిలో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

 మకరం

ఈరోజు
కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభం

ఈరోజు
అలసట చెందకుండా చూసుకోవాలి.దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

 మీనం

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి. Daily Horoscope 21/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, సెప్టెంబర్ 21, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి తె5.06వరకు (తెల్లవారితే బుధవారం)
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర తె5.33వరకు
యోగం:గండం మ3.58 తదుపరి వృద్ధి
కరణం:బాలువ సా4.58 తదుపరి బవ తె5.06
వర్జ్యం:మ2.36 – 4.16
దుర్ముహూర్తం:ఉ8.17 – 9.05 &
రా10.43 – 11.30
అమృతకాలం:రా12.34 – 2.13*
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.57
మహాలయ పక్ష ప్రారంభం

check Home Remedies For Mole Removal :

Leave a Reply