Subhashitam – సుభాషితమ్ 

0
88

Subhashitam – సుభాషితమ్ 

శ్లో|| నష్టం ద్రవ్యం ప్రాప్యతే హ్యుద్యమేన
నష్టా విద్యా ప్రాప్యతేఽభ్యాసయుక్త్యా।
ఆరోగ్యం సూపచారైః సుసాధ్యం
నష్టా వేలా యా గతా సా గతైవ॥

తా|| ధనమును కోల్పోయినచో ప్రయత్నముతో తిరిగి సంపాదించుకోవచ్చు. విద్యను కోల్పోతే అభ్యాసముచేత మళ్లీ పొందవచ్చు.
తగిన నియమాచారములతో కోల్పోయిన ఆరోగ్యమును కూడా పొందవచ్చు.
కానీ గతించిన కాలమును ఏ విధంగా కూడా తిరిగి పొందలేము.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ

శ్లో|| నష్టం ద్రవ్యం ప్రాప్యతే హ్యుద్యమేన
నష్టా విద్యా ప్రాప్యతేఽభ్యాసయుక్త్యా।
ఆరోగ్యం సూపచారైః సుసాధ్యం
నష్టా వేలా యా గతా సా గతైవ॥

తా|| ధనమును కోల్పోయినచో ప్రయత్నముతో తిరిగి సంపాదించుకోవచ్చు…. విద్యను కోల్పోతే అభ్యాసముచేత మళ్లీ పొందవచ్చు….
తగిన నియమాచారములతో కోల్పోయిన ఆరోగ్యమును కూడా పొందవచ్చు…
కానీ గతించిన కాలమును ఏ విధంగా కూడా తిరిగి పొందలేము…

Leave a Reply