Home Bhakthi Sri Gayatri Khadgamala Stotram ……… !!

Sri Gayatri Khadgamala Stotram ……… !!

1
Sri Gayatri Khadgamala Stotram ……… !!
Sri Gayatri Khadgamala Stotram

Sri Gayatri Khadgamala Stotram

శ్రీ గాయత్రీ ఖడ్గమాలా స్తోత్రమ్.……..!!

అస్య శ్రీ శుద్ధ శక్తి మాలా మంత్రస్య షడాధార షట్చక్ర పరివేష్ఠిత శ్రీ విశ్వబ్రహ్మ ఋషిః దైవీ గాయత్రీ ఛందః శ్రీ గాయత్రీ విశ్వకర్మ దేవతా మమ ఖడ్గ సిద్ధ్యర్థే మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః || మూల మంత్రేణ షడంగ న్యాసమ్ కుర్యాత్ !

ధ్యానం :

తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై
సర్వభువన విజయీ సమ్రాట్ భోక్తా భవిష్యతి ||

తప్తకాంచన వర్ణాభాం జ్వలంతీం బ్రహ్మ తేజసా
గ్రీష్మ మాధ్యాహ్న మార్తాండ సహస్ర సమ ప్రభాం ||

ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం రత్న భూషణ భూషితామ్
వహ్నిశుద్ధాంశుకా ధానాం భక్తానుగ్రహ కారిణీమ్ ||

సర్వ సంపత్ ప్రదాత్రీం చ ప్రదాత్రీం సర్వసంపదాం
వేదాధిష్టాతృ దేవీం చ వేద శాస్త్ర స్వరూపిణీం
వందే బ్రహ్మ శక్తి మయీం గాయత్రీం వేదమాతరమ్ ||

ఓం భూర్భువ: సువ: తత్ సవితుర్ వరేణియం భర్గోదేవస్య ధీమహి ధియోయో న: ప్రచోదయాత్ ||
ఓం ఐం హ్రీం శ్రీం సౌః క్లీం ఓం నమో భగవతి గాయత్రీం,
ఓం ఐం హృదయదేవి, హ్రీం శ్రీం శిరోదేవి, సౌః క్లీం శిఖాదేవి, ఓం ఐం కవచదేవి, హ్రీం శ్రీం నేత్రదేవి, సౌః క్లీం అస్త్రదేవి – ఆద్యా శక్తి, పరా శక్తి, ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి, జ్ఞాన శక్తి, మహాకాలి, మహా లక్ష్మి, సరస్వతీ, మహేంద్రాణి, సంజ్ఞాదేవి, పంచ శక్తి మయి, ఆత్మమయి,
తత్ సవితృ దేవ మయి, బ్రహ్మ దేవమయి,
విష్ణు దేవమయి, రుద్ర దేవమయి, భర్గ తేజోమయి, ధీమహీంద్ర దేవమయి, ధియోయోన మయి, ఆదిత్యమయి, బుద్ధి ప్రచోదన మయి,

Sri Gayatri Khadgamala Stotram
Sri Gayatri Khadgamala Stotram

శ్రీ గాయత్రీ, ఐం బ్రహ్మీ, హ్రీం మాహేశ్వరీ, శ్రీం వైష్ణవీ,
సౌః కౌమారీ, గ్లౌం వారాహీ, హూం మాహేన్ద్రీ,
క్రీం హూం చాముండా, హ్రీం అపరాజితే, చండికే,
క్ష్రౌం నారసింహీ, ప్రత్యంగిరే, అం కామేశ్వరి,
ఆం భగమాలిని, ఇం నిత్య క్లిన్నే, ఈం భేరుండే,
ఉం వహ్నివాసిని, ఊం మహా వజ్రేశ్వరి, ఋం శివదూతి, ౠం త్వరితే, లుం కులసున్దరి, లూం నిత్యా,
ఏం నీలపతాకా, ఐం విజయే, ఓం సర్వమంగళా,
ఔం జ్వాలా మాలిని, అం చిత్రా, ఆ: మహా నిత్యా,
శ్రీ మహా విద్యా, కాళీ, తారా, సుందరీ, భువనేశ్వరీ, భైరవీ, ప్రచండ చండికా, ధూమావతీ, బగళాముఖీ, మాతంగీ, కమలాత్మికా, దక్షిణ కాలికా, కృష్ణ రూపా, పరాత్మికా, ముండమాలీ, విశాలాక్షీ, సృష్టి సంహార కారిణీ, స్థితిరూపా, మహామాయా, యోగనిద్రా, భగాత్మికా , భగసర్పిః, పానరతా, భగధ్యేయా, భగాంగజా, ఆద్యా, సదా నవా, ఘోరా, మహాతేజా, కరాలికా , ప్రేతవాహా, సిద్ధిలక్ష్మీ, అనిరుద్ధా సరస్వతీ, అదితీ, దేవజననీ, సంధ్యా, సావిత్రీ, సామ్రాజ్య లక్ష్మీ, రాజరాజేశ్వరీ, లలితా పరమేశ్వరీ, త్రిపుర సుందరీ, ప్రణవ నాదాత్మికా, మనుబ్రహ్మ మయి, మయబ్రహ్మ మయి, త్వష్టబ్రహ్మ మయి,
శిల్పిబ్రహ్మ మయి, విశ్వజ్ఞబ్రహ్మ మయి, అమృతేశ మయి, సానగానంద మయి, సనాతనానంద మయి, అహభువనానంద మయి, ప్రత్నానంద మయి, సుపర్ణానంద మయి, పంచ బ్రహ్మర్షి మయి,
పంచప్రణవ మయి, పంచ ప్రాణమయి, పంచశక్తి మయి, పంచ భూతమయి, ప్రపంచమయి, సప్తర్షిమయి, సప్తధాతు మయి, సప్తవర్ణమయి, సప్తస్వరమయి, సర్వలోకమయి, సర్వమంత్రమయి, సర్వయంత్రమయి, సర్వతంత్రమయి, సర్వసిద్ధిమయి, సర్వశాస్త్రమయి, సర్వవిద్యామయి, సర్వకళామయి, సర్వశక్తిమయి, సర్వవసుమయి, సర్వదేవమయి, తప్త కాంచనమయి, బ్రహ్మాగ్నిమయి, బ్రహ్మతేజోమయి, బ్రహ్మానందమయి, జ్ఞానానందమయి, పరమాత్మానందమయి, పరంజ్యోతిర్మయి, సర్వేశ్వరి, పరమేశ్వరి, అంబా, శాంభవి, భవాని, గౌరీ, గణనాధాంబా, సర్వజ్ఞ భామిని, సర్వ విఘ్న వినాశిని, సర్వభూత దమని,
సర్వ పాపవిమోచని, సర్వ రోగ నివారిణి,
సర్వ భోగ ప్రదాయిని, సర్వ రక్షా స్వరూపిణి,
సర్వ సామ్రాజ్య దాయిని, సర్వ సౌభాగ్య దాయిని,
సర్వ సంపత్ ప్రదాయిని, శాశ్వతానంద దాయిని, సర్వేప్సిత ఫల ప్రదాయిని, శ్రీ విశ్వకర్మ పట్టమహిషి, పరబ్రహ్మ స్వరూపిణి, శ్రీ శ్రీ శ్రీ గాయత్రి మహాదేవి, నమస్తే, నమస్తే , నమస్తే జగన్మాత్రే, శ్రీ మహామాత్రే నమః !!! –
ఓం శాంతిః శాంతిః శాంతిః !

check Sri Hanuman Badabanala Stothram…!!!

1 COMMENT