Daily Horoscope 09/09/2021 :

0
149
Daily Horoscope 18/10/2021
Daily Horoscope 18/10/2021

Daily Horoscope 09/09/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

09, సెప్టెంబరు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
భద్ర మాసము
శుక్ల తృతీయ
వర్ష ఋతువు
దక్షణాయనము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 09/09/2021
Daily Horoscope 09/09/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గాస్తోత్రం పఠించాలి. Daily Horoscope 09/09/2021

 వృషభం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. దుర్గాస్తోత్రం పఠించాలి.

మిధునం

ఈరోజు
ప్రారంభించిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్దిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామ స్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

 కర్కాటకం

ఈరోజు
కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

 సింహం

ఈరోజు
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కలహసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.

కన్య

ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించినదాని కన్నా అధిక ధనలాభం పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

 తుల

ఈరోజు
బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు. Daily Horoscope 09/09/2021

వృశ్చికం

ఈరోజు
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

 ధనుస్సు

ఈరోజు
పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

 మకరం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్యనమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది.

 కుంభం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతా యి. అపమృత్యుభయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి.

 మీనం

ఈరోజు
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. Daily Horoscope 09/09/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
గురువారం, సెప్టెంబర్ 9, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:తదియ రా2.25వరకు
వారం:గురువారం(బృహస్పతి వాసరే)
నక్షత్రం:హస్త సా5.20 తదుపరి చిత్ర
యోగం:శుక్లం రా12.25 తదుపరి బ్రహ్మం
కరణం:తైతుల మ3.16,గరజి రా2.26
వర్జ్యం:రా12.56-2.28
దుర్ముహూర్తం:ఉ9.55-10.44 & మ2.49-3.38
అమృతకాలం:ఉ11.32-1.04
రాహుకాలం: మ1.30-3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00-7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.07

check ఉబకాయం మరియు అధిక బరువు మధ్య తేడా ఏమిటో తెలుసా? మీరు కనుగొనడం

Leave a Reply