Subhashitam – సుభాషితమ్ 

0
75
Subhashitam - సుభాషితమ్ 
Subhashitam - సుభాషితమ్ 

Subhashitam – సుభాషితమ్ 
శ్లోకం

నాస్తి జాత్యా రిపుర్నామ
మిత్రం వాపి న విద్యతే|
సామర్థ్యయోగాజ్జాయన్తే
మిత్రాణిరిపవస్తథా||

తాత్పర్యం

“పుట్టుకతో ఎవరూ శత్రువు కాదు…..
ఎవ్వడూ మిత్రుడు కాదు…. సామర్థ్యవినియోగాన్ని బట్టియే మిత్రులయినా శత్రువులైనా ఏర్పడుదురు”.మన ప్రవర్తన బట్టే మిత్రులు లేక శత్రువులు ఏర్పడుతారు.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్ 

శ్లో|| క్షన్తవ్యో మన్దబుద్ధీనాం
అపరాధో మనీషిణః|
న హి సర్వత్ర పాణ్డిత్యం
సులభం పురుషే క్వచిత్||

తా|| బుద్ధిమంతులు, మందబుద్ధి కలవారి అపరాధములను క్షమించవలెయును. ఏ పురుషునికీ అన్నింటా పాండిత్యము సులభము కాదు.

Leave a Reply