Home PANCHANGAM Daily Horoscope 31/08/2021

Daily Horoscope 31/08/2021

0
Daily Horoscope 31/08/2021

Daily Horoscope 31/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

31, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ నవమి
వర్ష ఋతువు
దక్షణాయనము భౌమ వాసరే
( మంగళ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 31/08/2021
Daily Horoscope 31/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం. Daily Horoscope 31/08/2021

 వృషభం

ఈరోజు
మీ పనుల్లో బంధుమిత్రులు సాయపడతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి సందర్శనం ఉత్తమం.

మిధునం

ఈరోజు
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. శుభఫలితాలను పొందుతారు. శ్రీవిష్ణు సందర్శనం శుభదాయకం.

 కర్కాటకం

ఈరోజు
మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేసేందుకు కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

 సింహం

ఈరోజు
శుభప్రదమైనకాలం నడుస్తోంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించాలి. Daily Horoscope 31/08/2021

 కన్య

ఈరోజు
ముఖ్యమైన విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను నిపుణులతో సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

 తుల

ఈరోజు
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

 వృశ్చికం

ఈరోజు
మనస్సౌఖ్యం, యశోవృద్ధి ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. కాలం సహకరిస్తోంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

 ధనుస్సు

ఈరోజు
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం ఉత్తమం.

 మకరం

ఈరోజు
మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. దుర్గాదేవి ధ్యానం శుభదాయకం.

 కుంభం

ఈరోజు
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతోగడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. ఇష్టదేవతా ఆరాధనమేలు చేస్తుంది.

 మీనం

ఈరోజు
మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. Daily Horoscope 31/08/2021

Panchangam

ఓం శ్రీ గురుభ్యోనమః
ఆగష్టు 31, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
కృష్ణ పక్షం
తిధి: నవమి రా2.00
తదుపరి దశమి
వారం: మంగళవారం
(భౌమ్యవాసరే)
నక్షత్రం: రోహిణి ఉ9.01
తదుపరి మృగశిర
యోగం: హర్షణము ఉ9.16
తదుపరి వజ్రం
కరణం: తైతుల మ1.01
తదుపరి గరజి రా2.00
ఆ తదుపరి వణిజ
వర్జ్యం: మ3.11 – 4.58
దుర్ముహూర్తం: ఉ8.17 – 9.06
&
రా10.51 – 11.37
అమృతకాలం: ఉ7.14 వరకు
&
రా1.47 – 3.33
రాహుకాలం: మ3.00 – 4.30
యమగండం: ఉ9.00 – 10.30
సూర్యరాశి: సింహం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 5.48
సూర్యాస్తమయం: 6.13

check Daily Horoscope 14/08/2021 :

Leave a Reply

%d bloggers like this: