Home PANCHANGAM Daily Horoscope 30/08/2021 :

Daily Horoscope 30/08/2021 :

0
Daily Horoscope 30/08/2021 :

Daily Horoscope 30/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

30, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ అష్టమి
వర్ష ఋతువు
దక్షణాయనము ఇందు వాసరే
( సోమ వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 30/08/2021
Daily Horoscope 30/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
చేపట్టే పనులలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఎవ్వరితోనూ మాట పట్టింపులకు పోరాదు. ఉత్సాహంతో ముందుకు సాగండి సత్ఫలితాలను సొంతంచేసుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది. Daily Horoscope 30/08/2021

వృషభం

ఈరోజు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివ నామాన్ని జపిస్తే మంచిది.

 మిధునం

ఈరోజు
వృత్తి,ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

 కర్కాటకం

ఈరోజు
బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 సింహం

ఈరోజు
మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్యాష్టకాన్ని చదివితే మంచిది. Daily Horoscope 30/08/2021

 కన్య

ఈరోజు
లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని విరోధించే వారితో జాగ్రత్త. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

 తుల

ఈరోజు
మీమీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్ర దోషం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. చంద్ర ధ్యానం జపించడం ఉత్తమం.

 వృశ్చికం

ఈరోజు
అనుకూలఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలుంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ విష్ణునామాన్ని పఠించడం మంచిది.

 ధనుస్సు

ఈరోజు
అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

 మకరం

ఈరోజు
చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

కుంభం

ఈరోజు
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతోగడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. ఇష్టదేవతా ఆరాధనమేలు చేస్తుంది

 మీనం

ఈరోజు
సుఖసౌఖ్యాలున్నాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది. Daily Horoscope 30/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, ఆగష్టు 30, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి రా12.02 తదుపరి నవమి
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:కృత్తిక ఉ6.23 తదుపరి రోహిణి
యోగం:వ్యాఘాతం ఉ8.36 తదుపరి హర్షణము
కరణం:బాలువ ఉ11.01 తదుపరి కౌలువ రా12.02 ఆ తదుపరి తైతుల
వర్జ్యం :రా12.08 – 1.54
దుర్ముహూర్తం:మ12.25 – 1.15. & మ2.55 – 3.44
అమృతకాలం:తె5.27నుండి
రాహుకాలం : ఉ7.30 – 9.00
యమగండం/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి: సింహం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.14
శ్రీకృష్ణ జన్మాష్టమి

check Daily Horoscope 22/05/2021

Leave a Reply

%d bloggers like this: