Daily Horoscope 29/08/2021 :

0
107
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 29/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

29, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ సప్తమి
వర్ష ఋతువు
దక్షణాయనము భాను వాసరే
( ఆది వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 29/08/2021
Daily Horoscope 29/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థానచలన సూచితం. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. తోటివారి సహాయం ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది. Daily Horoscope 29/08/2021

 వృషభం

ఈరోజు
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారు ఉన్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం సాయిబాబా దర్శనం ఉత్తమం.

 మిధునం

ఈరోజు
శుభకాలం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది.

 కర్కాటకం

ఈరోజు
అదృష్ట ఫలాలు అందుతాయి. మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం.

 సింహం

ఈరోజు
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం.

 కన్య

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో నిబద్ధత ఆవసరం. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం పఠించాలి. Daily Horoscope 29/08/2021

తుల

ఈరోజు
అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది.

వృశ్చికం

ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

 ధనుస్సు

ఈరోజు
ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం,విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

 మకరం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టే పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

కుంభం

ఈరోజు
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తున్నది. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.

మీనం

ఈరోజు
కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నికీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయాలి. Daily Horoscope 29/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, ఆగష్టు 29, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి రా10.01 తదుపరి అష్టమి
వారం:ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:కృత్తిక పూర్తి
యోగం:ధృవం ఉ8.01 తదుపరి వ్యాఘాతం
కరణం:విష్ఠి ఉ9.04 తదుపరి బవ రా10.01 ఆ తదుపరి బాలువ
వర్జ్యం:సా5.08 – 6.53
దుర్ముహూర్తం :సా4.35 – 5.25
అమృతకాలం:తె3.43 – 5.29
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం: 6.15

check Daily Horoscope 28/08/2021 :(Opens in a new browser tab)

Leave a Reply