Daily Horoscope 28/08/2021 :

0
73
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 28/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

28, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ షష్ఠి
వర్ష ఋతువు
దక్షణాయనము స్థిర వాసరే
( శని వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 28/08/2021
Daily Horoscope 28/08/2021

రాశి ఫలాలు

మేషం

ఈరోజు ఈరోజు
ప్రారంభించే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నిఅమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధు,మిత్రుల సలహాలు అవసరం అవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.

 వృషభం

ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీ లక్ష్మీ గణపతి ధ్యానం మంచిది.

మిధునం

ఈరోజు
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. Daily Horoscope 28/08/2021

 కర్కాటకం

ఈరోజు
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

 సింహం

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

 కన్య

ఈరోజు
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది

 తుల

ఈరోజు
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

 వృశ్చికం

ఈరోజు
శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. దుర్గాస్తుతి పఠించాలి

 ధనుస్సు

ఈరోజు
మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి. Daily Horoscope 28/08/2021

 మకరం

ఈరోజు
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామనామాన్ని జపించండి.

 కుంభం

ఈరోజు
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

 మీనం

ఈరోజు
శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శనివారం, ఆగష్టు 28, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:షష్ఠ రా8.07 తదుపరి సప్తమి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:భరణి తె3.53 తదుపరి కృత్తిక
యోగం:వృద్ధి ఉ7.36 తదుపరి ధృవం
కరణం:గరజి ఉ7.20 తదుపరి వణిజ రా8.07 ఆ తదుపరి విష్ఠి
వర్జ్యం: మ12.06 – 1.52
దుర్ముహూర్తం:ఉ5.48 – 7.27
అమృతకాలం:రా10.37 – 12.22
రాహుకాలం: ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.18 Daily Horoscope 28/08/2021

check Daily Horoscope 14/08/2021 :(Opens in a new browser tab)

Leave a Reply