Daily Horoscope 27/08/2021 :

0
96
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 27/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

27, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
కృష్ణ పంచమి
వర్ష ఋతువు
దక్షణాయనము భృగు వాసరే
( శుక్ర వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 27/08/2021
Daily Horoscope 27/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అర్థలాభం సూచితం. దుర్గాస్తుతి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. Daily Horoscope 27/08/2021

 వృషభం

ఈరోజు
శారీరకశ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

 మిధునం

ఈరోజు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. శివారాధన శుభప్రదం.

 కర్కాటకం

ఈరోజు
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

 సింహం

ఈరోజు
ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఒక వ్యవహారంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. విందు,వినోద కార్యక్రమాలలొ పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.

 కన్య

ఈరోజు
ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

 తుల

ఈరోజు
మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

 వృశ్చికం

ఈరోజు
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు. Daily Horoscope 27/08/2021

 ధనుస్సు

ఈరోజు
చేపట్టే పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. శివనామాన్నిజపించండి

 మకరం

ఈరోజు
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.

 కుంభం

ఈరోజు
అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. శ్రమ అధికం అవుతుంది . తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.

 మీనం

ఈరోజు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయగలుగుతారు. చంద్ర ధ్యానం చదివితే శుభఫలితాలు కలుగుతాయి Daily Horoscope 27/08/2021

Panchangam

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం, ఆగష్టు 27, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి సా6.32 తదుపరి షష్ఠి
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:అశ్విని రా1.36 తదుపరి భరణి
యోగం:గండం ఉ7.26 తదుపరి వృద్ధి
కరణం:కౌలువ ఉ5.55 తదుపరి తైతుల సా6.32 ఆ తదుపరి గరజి
వర్జ్యం: రా9.16 – 11.00
దుర్ముహూర్తం:ఉ8.17 – 9.07 &
మ12.27 – 1.17
అమృతకాలం:సా5.49 – 7.32
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.18

check Daily Horoscope 24/08/2021 :

Leave a Reply