Subhashitam – సుభాషితమ్ 

0
66

Subhashitam – సుభాషితమ్ 

శ్లో|| ఖలః సర్షపమాత్రాణి
పరచ్ఛిద్రాణి పశ్యతి|
ఆత్మనో బిల్వమాత్రాణి
పశ్యన్నపి న పశ్యతి||

తా|| మూర్ఖుడు ఇతరులలోని ఆవగింజంత దోషాన్ని కూడా చూచును. తనయందు మారేడుపండంత దోషమున్ననూ చూసి చూడనట్లే వ్యవహరించును.

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్Subhashitam – సుభాషితమ్ 

సుభాషితమ్ 

శ్లో|| నదీనాం చ కులానాం చ మునీనాం చ మహాత్మనామ్।
పరీక్షా న ప్రకర్తవ్యా స్త్రీణాం దుశ్చరితస్య చ॥

—- పఞ్చతన్త్రమ్ —

తా|| “నదులు, వంశములు, మహర్షులు, మహాత్ములు, స్త్రీలు – ఈ అయిదుగురి చెడునడవడికను గూర్చి పరీక్ష చేయకూడదు.”

Leave a Reply