Subhashitam – సుభాషితమ్ 

0
96
Subhashitam - సుభాషితమ్
Subhashitam - సుభాషితమ్

Subhashitam – సుభాషితమ్ 

శ్లో|| పూర్వే వయసి యః శాంతః స శాన్త ఇతి మే మతిః|
ధాతుషు క్షీయమాణేషు శమః కస్య న జాయతే||

….. పంచతంత్రమ్ …..

తా|| యవ్వనమందు ఎవడు మనోనిగ్రహముతో ప్రశాంతమైన స్వభావమును కలిగిఉండునో అట్టివాడే అసలైన శాంతస్వభావుడు. వృద్ధాప్యమందు నరములు చచ్చుబడగా శాంతమును పొందనివాడెవ్వడు?

Subhashitam - సుభాషితమ్ 
Subhashitam – సుభాషితమ్

సుభాషితమ్

శ్లో|| భృత్యాపరాధజో దణ్ణః
స్వామినో జాయతే యతః।
తేన లజ్జాఽపి తస్యోత్థా
న భృత్యస్య తథా పునః॥

— పఞ్చతన్త్రమ్ —

తా|| సేవకుడు తప్పు చేస్తే, దానికి శిక్ష రాజు అనుభవింపవలసి వస్తుంది. తప్పువలన కలిగే అవమానం రాజుకు ఉన్నంతగా సేవకునికి ఉండదు.

Leave a Reply