Daily Horoscope 19/08/2021 :

0
97
Daily Horoscope 20/10/2021
Daily Horoscope 20/10/2021

Daily Horoscope 19/08/2021

ఓం శ్రీ గురుభ్యోనమః
శుభమస్తు

19, ఆగష్టు , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
శ్రావణ మాసము
శుక్ల ద్వాదశి
వర్ష ఋతువు
దక్షణాయణము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

Daily Horoscope 19/08/2021
Daily Horoscope 19/08/2021

రాశి ఫలాలు

 మేషం

ఈరోజు
ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

వృషభం

ఈరోజు
ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. Daily Horoscope 19/08/2021

 మిధునం

ఈరోజు
ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

కర్కాటకం

ఈరోజు
లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి.శివారాధన శుభప్రదం.

సింహం

ఈరోజు
శ్రమ అధికం అవుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 కన్య

ఈరోజు
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాలను చేకూరుస్తుంది. Daily Horoscope 19/08/2021

 తుల

ఈరోజు
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

వృశ్చికం

ఈరోజు
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. నవగ్రహాలను పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి

 ధనుస్సు

ఈరోజు
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

మకరం

ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

కుంభం

ఈరోజు
కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

 మీనం

ఈరోజు
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది. Daily Horoscope 19/08/2021

Panchangm

శ్రీ గురుభ్యోనమః
గురువారం, ఆగష్టు 19, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:ద్వాదశి రా10.04 తదుపరి త్రయోదశి
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ రా10.55 తదుపరి ఉత్తరాషాఢ
యోగం:ప్రీతి రా7.24 తదుపరి ఆయుష్మాన్
కరణం:బవ ఉ11.09 తదుపరి బాలువ రా10.04 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం:ఉ9.20 – 10.50
దుర్ముహూర్తం:ఉ9.57 – 10.48 &
మ2.59 – 3.50
అమృతకాలం:సా6.23 – 7.54
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండం/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.21

check other posts

Leave a Reply